Masala Vada : మసాలా వడలు.. ఇలా చేస్తే కరకరలాడుతాయి..!
Masala Vada : బయట మనకు తినేందుకు అనేక రకాల చిరుతిళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మసాలా వడలు ఒకటి. బయట తోపుడు బండ్లపై విక్రయించే వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే బయట తినే ఆ ఆహారాలు మనకు హాని చేస్తాయి. ఇంట్లోనే వీటిని తయారు చేసుకుని తినడం మంచిది. ఇక ఇంట్లోనే ఎంతో రుచికరంగా మసాలా వడలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మసాలా వడ తయారీకి కావల్సిన పదార్థాలు.. శనగ … Read more









