Panasapottu Kura : పోషకాల్లో మేటి పనస పొట్టు.. దీంతో కూరను చేసుకుని తింటే బోలెడన్ని లాభాలు..
Panasapottu Kura : మనకు సహజ సిద్దంగా తియ్యగా ఉంటూ అందుబాటులో ఉండే వాటిల్లో పనసకాయ ఒకటి. పనస తొనలను తినడం వల్ల మన శరీరానికి మేలు కలుగుతుంది. వీటిని తినడం వల్ల బరువు తగ్గుతారు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణాశయానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. పనస తొనలతోనే కాకుండా పనస పొట్టును కూడా తినవచ్చు. అయితే దీన్ని నేరుగా తినలేరు. దీన్ని కూర రూపంలో వండి తింటుంటారు. ఈ క్రమంలోనే పనస పొట్టు … Read more









