Neem Stick : వేప పుల్లలతో దంతాలను తోమితే ఎన్ని లాభాలు కలుగుతాయో తెలిస్తే.. అసలు టూత్ బ్రష్ వాడరు..!
Neem Stick : ప్రకృతి ప్రసాదించిన.. అనేక ఔషధ గుణాలు కలిగిన చెట్లలో వేప చెట్టు ఒకటి. వేప చెట్టు వల్ల కలిగే ప్రయోజనాలు మనందరికీ తెలుసు. వేప చెట్టులో ప్రతి భాగం మనకి ఎంతో ఉపయోగపడుతుంది. అనేక రకాల ఇన్ ఫెక్షన్ లను తగ్గించడంలో వేప నూనెను, వేప ఆకులను, వేప బెరడును ఉపయోగిస్తారు. మనలో చాలా మంది వేప పుల్లలతో అప్పుడప్పుడూ బ్రష్ కూడా చేస్తూ ఉంటారు. వేప పుల్లలతో బ్రష్ చేయడం వల్ల … Read more









