Pesara Pappu Kichdi : పెసలు ఆరోగ్యానికి ఎంతో బలం.. వీటితో కిచిడీ తయారీ ఇలా..!
Pesara Pappu Kichdi : పెసలను తినడం వల్ల మన శరీరానికి ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిల్లో మాంసాహారానికి సమానంగా పోషకాలు ఉంటాయి. కనుక నాన్‌వెజ్ తినలేని వారు వీటిని తింటే ఎంతో మేలు జరుగుతుంది. మన శరీరానికి పోషకాలు లభించడంతోపాటు వివిధ రకాల అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. ఇక పెసలను నేరుగా తినలేని వారు వాటితో కిచిడీ కూడా తయారు చేసి తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. … Read more









