Anemia : రక్తం బాగా వేగంగా తయారు కావాలంటే.. వీటిని తినాలి..!
Anemia : ప్రస్తుత తరుణంలో మనలో చాలా మంది రక్త హీనత సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా స్త్రీలలో మనం రక్తహీనత సమస్యను అధికంగా చూడవచ్చు. సాధారణంగా పురుషులలో 5 లీటర్లు, స్త్రీలలో 4.50 లీటర్ల రక్తం ఉంటుంది. ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడం, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గడాన్ని రక్తహీనత సమస్యగా చెప్పవచ్చు. రక్తంలో వీటి స్థాయిలను పెంచడంలో ఐరన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. రక్త హీనత కలిగిన వారు ఎక్కువగా ఐరన్ క్యాప్సుల్స్ ను, … Read more









