Tea : ప‌ళ్లు కూడా తోముకుండా ఉద‌యాన్నే టీ తాగుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Tea : చాలా మంది ఉదయాన్నే టీ తీసుకుంటూ ఉంటారు. ఉదయాన్నే పళ్ళు కూడా తోముకోకుండా టీ తాగుతూ ఉంటారు. అయితే అలా పళ్ళు తోముకోకుండా టీ తాగడం వలన కొన్ని రకాల సమస్యలు ఎదురవుతాయి. చాలా మంది బెడ్ టీ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ఈ విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా స్ట్రాంగ్ గా టీ ని పెట్టుకుని తీసుకోవడం … Read more

Brushing : బ్ర‌ష్ చేసుకునేట‌ప్పుడు నోట్లో వేళ్లు పెట్టి క‌క్కుతున్నారా ? ఈ నిజం తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది..!

Brushing : మ‌న‌లో చాలా మంది ఉద‌యం బ్ర‌ష్ చేసుకునేట‌ప్పుడు గొంతులో పేరుకుపోయిన క‌ఫాన్ని, శ్లేష్మాన్ని తొల‌గించుకోవ‌డానికి, అలాగే క‌డుపులో ఉండే ర‌సాల‌ను (ప‌స‌రు) తొల‌గించుకోవ‌డానికి నోట్లో వేళ్ల‌ను పెట్టి మ‌రీ క‌క్కుతూ ఉంటారు. కొంద‌రికి ప్ర‌తిరోజూ ఆ విధంగా చేయనిదే బ్ర‌ష్ చేసినట్టుగా ఉండ‌దు. కొంద‌రు ఉద‌యం పూట ఎక్కువ‌గా నీటిని తాగి నోట్లో వేళ్ల‌ను పెట్టుకుని క‌క్కుతూ ఉంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల గొంతులో పేరుకు పోయిన కఫాలు, శ్లేష్మాల‌తోపాటు పొట్ట‌లో నిల్వ ఉండే … Read more