Beetroot Rice : బీట్‌రూట్‌ను నేరుగా తినలేరా ? అయితే ఇలా రైస్ చేసి తినండి.. బాగుంటుంది..!
Beetroot Rice : మనం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన వాటిల్లో బీట్ రూట్ ఒకటి. బీట్‌రూట్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. బీట్ రూట్ లో అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. బీట్ రూట్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మన నాలుకతోపాటు మలం కూడా పింక్ రంగులోకి మారిపోతుంది. బీపీని తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బీట్ రూట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. … Read more









