Capsicum Masala Fry : క్యాప్సికంతో రుచికరమైన మసాలా ఫ్రై.. తయారీ ఇలా..!
Capsicum Masala Fry : మనకు వివిధ రంగుల్లో లభించే కూరగాయలల్లో క్యాప్సికమ్ కూడా ఒకటి. మనకు క్యాప్సికమ్ ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు, పసుపు, ఆరెంజ్, పర్పుల్ వంటి వివిధ రంగుల్లో లభిస్తుంది. క్యాప్సికమ్ ను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. క్యాప్సికమ్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. కీళ్ల నొప్పులను, వాపులను తగ్గించడంలో క్యాప్సికమ్ ఎంతో సహాయపడుతుంది. క్యాప్సికమ్ తో కూడా మనం వంటలను తయారు చేయవచ్చు….