Snoring : గురక సమస్యఈ సహజసిద్ధమైన చిట్కాలను పాటించండి.. గురక అసలు రాదు..!
Snoring : మనలో చాలా మంది గురక సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుత తరుణంలో ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఊబకాయం, మానసిక ఒత్తిడి, ధూమపాసం, మధ్యపానం, సైనస్, ఆస్తమా వంటి వాటి వల్ల శ్వాస మార్గంలో అంతరాలు ఏర్పడి గురక వస్తుంది. గురక వల్ల మనతోపాటు ఇతరులు కూడా ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. వంటింట్లో ఉపయోగించే ఆహార పదార్థాలను ఉపయోగించి మనం గురక సమస్య నుండి బయట పడవచ్చు. ఇందుకు ఏం చేయాలో…