Tathastu Devathalu : తథాస్తు దేవతలు అసలు ఎవరు ? వీరు రోజులో ఏ సమయంలో తిరుగుతుంటారో తెలుసా ?
Tathastu Devathalu : మనం ఏవైనా మన గురించి మనం చెడుగా అనుకుంటే.. అలా అనొద్దని.. పైన తథాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని.. వారు తథాస్తు అంటే.. మనకు అంతా చెడే జరుగుతుందని.. కనుక వారు తిరిగే సమయంలో మనం చెడుగా ఏమీ మాట్లాడుకోకూడదని.. పెద్దలు చెబుతుంటారు. అయితే ఇంతకీ తథాస్తు దేవతలు ఎవరు.. వారు ఏ సమయంలో తిరుగుతారు.. వారి కథేమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం తథాస్తు దేవతలు ఉంటారు….