Orange : గర్భిణీలు రోజుకు ఒక నారింజ పండును తప్పకుండా తినాలి.. ఎందుకంటే..?
Orange : గర్భం ధరించిన స్త్రీలు పుష్టికరమైన ఆహారాన్ని, తాజా పండ్లను తీసుకోవడం ఎంతో అవసరం. అలాగే వారు తీసుకునే ఆహారంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు వారి ఆహారంలో భాగంగా తీసుకోవాల్సిన వాటిల్లో నారింజ పండు కూడా ఒకటి. ఈ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తీపి, పులుపు రుచిని కలిగి ఈ పండు తినడానికి ఎంతో వీలుగా ఉంటుంది….