Sanagala Guggillu : శనగ గుగ్గిళ్ల తయారీ ఇలా.. రోజుకు ఒక కప్పు తింటే ఎంతో బలం..!
Sanagala Guggillu : మనం ఆహారంగా భాగంగా అప్పుడప్పుడూ శనగలను కూడా తీసుకుంటూ ఉంటాం. వీటిని తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని మనందరికీ తెలుసు. శనగలను తినడం వల్ల దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారు. శనగల్లో శరీరానికి కావల్సిన పోషకాలన్నీ ఉంటాయి. శనగలను వివిధ రూపాలలో మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మనలో చాలా మంది వీటిని గుగ్గిళ్లుగా చేసుకుని తింటారు. శనగ గుగ్గిళ్లు ఎంత రుచిగా ఉంటాయో మనందరికీ తెలుసు. ఎంతో రుచిగా…