Garlic And Honey : వెల్లుల్లిలో తేనె కలిపి తింటే.. ఏం జరుగుతుందో తెలుసా..?
Garlic And Honey : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది ఎటువంటి పని చేయకపోయినా, ఎటువంటి అనారోగ్య సమస్య లేకపోయినా తరచూ అలసటకు గురి అవుతున్నారు. తరచూ అనారోగ్యాల బారిన పడుతున్నారు. దీనికి కారణం మన శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడమే. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల మనం అనేక రోగాల బారిన పడాల్సి వస్తోంది. మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి మనల్ని రోగాల బారిన పడకుండా చేయడంలో…