D

Amrutha Kada Mokka : మ‌న‌కు ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ల‌భించే మొక్క ఇది.. ఉప‌యోగాలు తెలిస్తే విడిచిపెట్ట‌రు..

Amrutha Kada Mokka : మ‌న ఇంటి ప‌రిస‌రాల‌లో, పొలాల గ‌ట్ల మీద విరివిరిగా క‌నిపించే మొక్క‌ల్లో అమృత‌కాడ మొక్క కూడా ఒక‌టి. దీనిని చాలా మంది చూసే ఉంటారు. అంద‌రూ ఈ అమృత‌కాడ మొక్క‌ను క‌లుపు మొక్క‌గా భావిస్తారు. కానీ ఈ మొక్క‌లో ఉండే ఔష‌ధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. దీనిని వెన్న దేవి, నీరు క‌సు అని కూడా అంటారు. ఆసియా, ఆఫ్రికా దేశాల‌లో ఈ మొక్క ఎక్కువ‌గా కనిపిస్తుంది. ఈ మొక్క…

Read More

Figs : అంజీరాల‌ను ఈ సీజ‌న్‌లో తీసుకోవ‌డం మ‌రిచిపోకండి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

Figs : అంజీరా పండ్లు.. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. ఈ పండ్ల‌ను మ‌నం డ్రై ఫ్రూట్స్ గా కూడా తీసుకుంటూ ఉంటాం. అంజీరా పండ్లు ఎంతో చ‌క్క‌ని రుచిని క‌లిగి ఉంటాయి. దీని శాస్త్రీయ నామం ఫైక‌స్ క‌రిక‌. దీనిని సంస్కృతంలో అంజీర్ అని అంటారు. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని మ‌నంద‌రికీ తెలుసు. కేవ‌లం అంజీరా పండ్లే కాకుండా ఆకులు, బెర‌డు, వేర్లు అన్నీ కూడా మ‌న‌కు ఎంతో…

Read More

Dates : ఖ‌ర్జూరా పండ్ల‌తో పురుషుల‌కు ఎంత బ‌లం అంటే.. వారి స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

Dates : తీపి ప‌దార్థాల త‌యారీలో మ‌నం పంచ‌దార‌కు బ‌దులుగా ఉప‌యోగించుకోగ‌లిగే వాటిల్లో ఖ‌ర్జూర పండ్లు కూడా ఒక‌టి. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. ఖర్జూర పండ్లు ఎంతో తియ్య‌ని రుచిని క‌లిగి ఉంటాయి. ఎండిన ఖ‌ర్జూరాల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌న‌కు మార్కెట్ లో వివిధ ర‌కాల ఖ‌ర్జూరాలు ల‌భిస్తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఖర్జూర పండ్లు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఖ‌ర్జూర పండ్ల‌ను…

Read More

Sorakaya Payasam : సొర‌కాయ‌తో పాయ‌సం కూడా త‌యారు చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Sorakaya Payasam : మ‌నం త‌ర‌చూ వంటింట్లో పాయ‌సాన్ని త‌యారు చేస్తూ ఉంటాం. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. మ‌నం ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా వివిధ ర‌కాల పాయ‌సాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో ఒక‌టైన సొర‌కాయ‌తో పాయ‌సాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సొర‌కాయ‌ను మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో సొర‌కాయ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. సొర‌కాయ‌తో…

Read More

Onion Samosa : క‌ర‌క‌ర‌లాడే ఉల్లిపాయ స‌మోసాలు.. ఇలా చేస్తే వ‌దిలిపెట్ట‌కుండా తింటారు..!

Onion Samosa : మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తినే చిరు తిళ్ల‌లో స‌మోసాలు కూడా ఒక‌టి. స‌మోసాల‌ను తిన‌ని వారు ఉండ‌నే ఉండ‌రు. మ‌నకు ర‌క‌ర‌కాల రుచుల్లో స‌మోసాలు దొరుకుతూ ఉంటాయి. వాటిల్లో ఉల్లిపాయ స‌మోసా కూడా ఒక‌టి. ఈ ఉల్లిపాయ స‌మోసాలు ఎంత రుచిగా ఉంటాయో మ‌నంద‌రికీ తెలుసు. కానీ బ‌య‌ట త‌యారు చేసే స‌మోసాలు మంచి వాతావ‌ర‌ణంలో త‌యారు చేయ‌ర‌ని, మంచి నూనెలో కాల్చ‌ర‌ని మ‌న‌లో చాలా మంది వాటిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు….

Read More

Thokkudu Laddu : తొక్కుడు ల‌డ్డూల‌ను త‌యారు చేయ‌డం సుల‌భ‌మే.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Thokkudu Laddu : మ‌నం వంటింట్లో త‌యారు చేసే తీపి ప‌దార్థాల‌లో ల‌డ్డూ కూడా ఒక‌టి. మ‌నం వివిధ ర‌కాల ల‌డ్డూల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌న‌కు బ‌య‌ట మార్కెట్ లో కూడా అనేక రకాల ల‌డ్డూలు ల‌భిస్తాయి. మ‌నం ఇంట్లో త‌యారు చేసుకోవ‌డానికి వీలుగా ఉండే ల‌డ్డూల‌లో తొక్కుడు ల‌డ్డూ కూడా ఒక‌టి. తొక్కుడు ల‌డ్డూ చాలా రుచిగా ఉంటుంది. ఈ ల‌డ్డూని మ‌న‌లో చాలా మంది తినే ఉంటారు. ఇత‌ర ల‌డ్డూల కంటే కొద్దిగా…

Read More

Copper Water : రాగిపాత్ర‌లో నిల్వ చేసిన నీటిని త‌ప్ప‌కుండా తాగాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Copper Water : ఈ భూమి మీద ఉన్న ప్ర‌తి జీవ‌రాశికి నీరు ఎంతో అవ‌స‌రం. అలాగే మ‌న‌కు కూడా నీరు చాలా అవ‌స‌రం. మ‌న శ‌రీరం 75 శాతానికి పైగా నీటితో నిండి ఉంటుంది. మ‌నం ఆరోగ్యంగా ఉండ‌డానికి కూడా మ‌న‌కు నీరు ఎంతో అవ‌స‌రం. కానీ ప్ర‌స్తుత కాలంలో నీటిని తాగ‌డం వ‌ల్ల కూడా మ‌నం అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం. ప్ర‌స్తుతం మ‌నం ప్లాస్టిక్ బాటిల్స్ లో, స్టీల్ పాత్ర‌ల‌లో ఉంచిన నీటిని…

Read More

Headache : ఈ చిట్కాను పాటిస్తే.. ఎంత‌టి త‌ల‌నొప్పి అయినా.. క్ష‌ణాల్లో త‌గ్గుతుంది..!

Headache : మ‌నం ఒక్కోసారి తీవ్రమైన త‌ల‌నొప్పి బారిన ప‌డుతూ ఉంటాం. త‌ల‌నొప్పి రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. మాన‌సిక ఆందోళ‌న‌, ఒత్తిడి, వాతావ‌ర‌ణ కాలుష్యం, అధిక ర‌క్త‌పోటు, జ‌లుబు వంటి వాటి వ‌ల్ల మ‌నం ఈ త‌ల‌నొప్పి బారిన ప‌డుతూ ఉంటాం. ఈ త‌ల‌నొప్పి నుండి బ‌య‌ట ప‌డ‌డానికి త‌ల‌నొప్పి మాత్ర‌ల‌ను ఉప‌యోగిస్తారు. కొంద‌రు టీ, కాఫీ ల‌ను తాగుతూ ఉంటారు. కొంద‌రు త‌ల‌కు ఏవేవో తైలాల‌ను రాస్తూ ఉంటారు. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ…

Read More

Avise Chettu : ఈ చెట్టు ఎక్క‌డ కనిపించినా స‌రే.. విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి..!

Avise Chettu : అవిసె చెట్టు.. ఈ చెట్టును మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. త‌మ‌ల‌పాకు తోట‌ల్లో త‌మ‌ల‌పాకు తీగ‌ను అల్లించ‌డానికి ఈ చెట్టును ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. దీనిని అవిశె చెట్టు అని కూడా అంటారు. ఈ అవిసె చెట్టు చూడ‌డానికి మామూలుగా ఉన్నా ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. దీనిని ఔష‌ధంగా ఉప‌యోగించి మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో కూడా ఈ చెట్టును ఉప‌యోగించి…

Read More

Ummetha Seeds : పాదాల ప‌గుళ్ల‌ను త‌గ్గించే సుల‌భ‌మైన చిట్కా.. పాదాలు అందంగా మారుతాయి..!

Ummetha Seeds : మ‌న‌లో చాలా మంది కాళ్ల ప‌గుళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. కాళ్ల ప‌గుళ్ల స‌మ‌స్య రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. శ‌రీరంలో వేడి అధికంగా ఉండ‌డం, పాదాల‌ను స‌రిగ్గా శుభ్రం చేసుకోక పోవ‌డం, ఎక్కువ సేపు నిల‌బ‌డ‌డం, పొడి చ‌ర్మాన్ని క‌లిగి ఉండ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల కాళ్ల ప‌గుళ్ల స‌మ‌స్య వ‌స్తుంది. అంతేకాకుండా మ‌న‌ పాద ర‌క్ష‌ణ‌ల కార‌ణంగా కూడా కాళ్ల ప‌గుళ్లు వ‌స్తాయి. వేడి ఎక్కువ‌గా ఉన్న నీటితో స్నానం…

Read More