Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Erra Dimpena : శ‌రీరంలో ఎక్క‌డ గ‌డ్డ‌లు ఉన్నా స‌రే.. ఈ మొక్క‌తో మొత్తం పోతాయి..!

D by D
July 11, 2022
in మొక్క‌లు, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Erra Dimpena : మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో శ‌రీరంలో గ‌డ్డ‌లు పుట్ట‌డం కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా వేస‌వి కాలంలో వ‌స్తుంది. శ‌రీరంలో వేడి ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు గ‌డ్డలు ఏర్ప‌డ‌డం జ‌రుగుతుంది. కొంద‌రిలో శ‌రీర‌త‌త్వం కార‌ణంగా కాలంతో సంబంధం లేకుండా కూడా ఎప్పుడు ప‌డితే అప్పుడు శ‌రీరంలో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ గ‌డ్డ‌లు ఏర్ప‌డ‌తాయి. ఈ గ‌డ్డ‌లు ఏర్ప‌డ‌డం వ‌ల్ల అవి ఏర్ప‌డిన ప్రాంతాల‌లో మ‌నం శ‌రీర భాగాల‌ను క‌దిలించ‌లేక ఇబ్బంది ప‌డుతూ ఉంటాము. ఈ గ‌డ్డ‌లు నొప్పిని కూడా క‌లిగిస్తాయి.

సాధార‌ణ వ్య‌క్తుల‌లో ఒక‌వేళ ఈ గ‌డ్డ‌లు వ‌స్తే అవి త్వ‌ర‌గా త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. కానీ షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల్లో క‌నుక ఈ గ‌డ్డ‌లు ఏర్ప‌డితే అవి త‌గ్గ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది. ఈ గ‌డ్డ‌ల స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. వైద్యుల‌ను సంప్ర‌దించ‌డం, మందులు మింగ‌డం వంటి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్పుడు ఇవి త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ర‌లా వ‌స్తూ ఉంటాయి. ఈ గ‌డ్డ‌ల స‌మ‌స్య‌ను మ‌నం ఆయుర్వేదం ద్వారా కూడా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌న శ‌రీరంలో ఏర్ప‌డే గ‌డ్డ‌ల‌ను త‌గ్గించ‌డంలో ఎర్ర దింపెన‌ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ మొక్క‌లు చెరువు గ‌ట్ల మీద‌, రోడ్డుకు ఇరువైపులా క‌నిపిస్తాయి.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
Erra Dimpena plant is very useful in cysts
Erra Dimpena

ఇత‌ర మొక్క‌ల కంటే ఇవి కొద్దిగా త‌క్కువ‌గా క‌న‌బ‌డ‌తాయి. ఈ ఎర్ర దింపెన మొక్క చిగుళ్లు ఎరుపు రంగులో ఉంటాయి. ఈ చిగుళ్లు ముదిరే కొద్దీ ప‌చ్చ రంగులోకి మార‌తాయి. ఈ ఆకుల‌ను తుంచిన‌ప్పుడు వాటి నుండి పాలు కార‌తాయి. ఈ మొక్క కాయ‌ల‌ను ప‌గ‌ల‌కొట్టి చూస్తే వాటిల్లో తెల్ల రంగులో ఉండే విత్త‌నాలు క‌న‌బ‌డ‌తాయి. ఈ మొక్క దాదాపు రెండు మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. గ‌డ్డ‌ల స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ఎర్ర దింపెన మొక్కను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఎర్ర దింపెన‌ మొక్క లేత ఆకుల‌ను సేక‌రించి వాటికి ప‌సుపు క‌ల‌పాలి. వీటికి నీటిని క‌ల‌ప‌కుండా మెత్త‌గా నూరి ముద్ద‌గా చేయాలి. ఈ మిశ్ర‌మాన్ని వెంట‌నే గ‌డ్డ‌ల‌పై ఉంచి గ‌ట్టిగా క‌ట్టు క‌ట్టాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మాములు వ్య‌క్తుల‌తోపాటు షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల్లో వ‌చ్చే గ‌డ్డ‌లు కూడా త్వ‌ర‌గా న‌యం అవుతాయి. ఈ విధంగా శ‌రీరంలో ఏర్ప‌డే గ‌డ్డ‌లను త‌గ్గేలా చేయ‌డంలో ఎర్ర దింపెన మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Tags: Erra Dimpena
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Mustard : ఆవాల‌తో ఇలా చేస్తే దిష్టి, దుష్ట శ‌క్తుల ప్ర‌భావం పోతుంది..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.