Sabja Seeds : సబ్జా గింజలతో అధిక బరువు తగ్గడం తేలికే.. ఎలాగంటే..?
Sabja Seeds : ప్రస్తుత కాలంలో అధిక బరువుతో బాధపడే వారు రోజు రోజుకీ ఎక్కువవుతున్నారు. పిల్లల్లో కూడా ఈ అధిక బరువు సమస్యను మనం చూడవచ్చు. శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువగా కొవ్వు కలిగిన పదార్థాలను తినడం, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా కూడా అధికంగా బరువు పెరుగుతున్నారు. అధిక బరువు కారణంగా మనం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాకుండా అనేక రకాల రోగాల బారిన పడాల్సి వస్తుంది. అధిక బరువును ఎలా తగ్గించుకోవాలో…