శుక్రవారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షమే..!
శుక్రవారం అంటే అమ్మవారికి ఎంతో ప్రత్యేకం.. ముత్తైదువులు, మహిళలకు పండగరోజు. అందుకే శుక్రవారం మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల సంపదలు పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీ కటాక్షం పొందాలంటే శుక్రవారం రోజు పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి.. పసుపు , ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి.. ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని అమ్మవారి ఆలయం దర్శించుకోవాలి. అక్కడ నేతితో దీపం వెలిగించడం ద్వారా సుమంగళి … Read more









