దుర్గాదేవి పూజ‌లో నిమ్మకాయ దండ‌ల‌నే ఎందుకు ఉప‌యోగిస్తారు.. వాటి ప్రాముఖ్య‌త ఏమిటి..?

దుర్గాదేవి ఆరాధనలో నిమ్మకాయల పూజకు, నిమ్మకాయ దండలకు ప్రాధాన్యత ఉండడం తెలిసిందే! అయితే లక్ష్మి సరస్వతి దేవతలకు కాకుండా కేవలం దుర్గాదేవికి మాత్రమే నిమ్మకాయల దండ సమర్పించడం వెనుక ఉన్న అంతరార్ధం ఏమిటి? ఇలా నిమ్మకాయల దండ సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సాధారణంగా దుర్గాదేవికి నిమ్మకాయల దండలు వేసి పూజిస్తూ ఉంటాం. ఇలా నిమ్మకాయల దండలు అమ్మవారికి మాత్రమే ఎందుకు వేస్తారు? అసలు ఈ ఆచారం ఎందుకు ప్రారంభం … Read more

కొత్త బ‌ట్ట‌ల‌ను ఒక‌సారి ఉతికాకే వేసుకోవాలి..? లేదంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

కొత్త బ‌ట్ట‌లు కొని వెంట‌నే వేసుకోవాల‌ని చాలా మందికి ఉంటుంది. సంద‌ర్భం ఏదైనా కావ‌చ్చు, బ‌ట్ట‌లు కొన్నా, కుట్టించినా వాటిని వేసుకునే దాకా చాలా మందికి మ‌న‌సు మ‌న‌సులో ఉండ‌దు. ఎప్పుడు వాటిని ధ‌రించాలా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే ఇలా ఎదురు చూడ‌డం త‌ప్పు కాదు కానీ… కొత్త బ‌ట్ట‌ల‌ను వేసుకునే ముందు ఓ విష‌యంలో మాత్రం మ‌నం క‌చ్చితంగా జాగ్ర‌త్త తీసుకోవాల్సిందే. అదేంటంటే… కొత్త బ‌ట్ట‌లు ఏవి కొన్నా, ఎవ‌రైనా వాటిని వేసుకునే … Read more

స్త్రీలు ఎందుకు సాష్టాంగ న‌మస్కారం చేయ‌కూడ‌దు..?

ఆలయాల్లో, ఇంట్లో పూజ చేసే సమయంలో చాలామంది సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు. అయితే పురుషులు మాత్రమే చేయాలని, మహిళలు చేయకూడదని పండితులు చెబుతారు. ఇందుకు కారణమేంటే.. సాష్టాంగ అంటే 8 అంగాలతో నమస్కారం చేయడం అర్థం. మనిషి సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయాల్లో బోర్లా పడుకుని ఆ అంగాలతో చేసిన తప్పులను క్షమించమని వేడుకుంటారు. ఉరస్సుతో నమస్కారం చేసేటపుడు ఛాతి, శిరస్సుతో నమస్కారం చేసేటపుడు నుదురు, దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు … Read more

ఈ ప‌రిహారాల‌ను చేస్తే చాలు.. ఎలాంటి న‌ర దిష్టి అయినా స‌రే ఇట్టే పోతుంది..

కొంతమంది ఎదుట వాళ్ళ ఎదుగుదలని చూసి కుళ్ళిపోతూ ఉంటారు. ఏడుస్తూ ఉంటారు. అలా జరగడం వలన దిష్టి తగులుతూ ఉంటుంది. మన మీద చెడు ప్రభావం పడడం వలన మనకి ఇబ్బందిగా ఉండడం నీరసంగా అనిపించడం లేదంటే దిష్టి కారణంగా మనం సతమతమవడం వంటివి చోటు చేసుకుంటాయి. అయితే దిష్టి పోవాలంటే ఇలా సులభంగా దిష్టిని తొలగించుకోవచ్చు మరి ఇక ఎదుట వాళ్ళు మీ మీద ఏడుస్తున్నట్లు అయితే ఆ దిష్టి పోవాలంటే ఈ విధంగా పాటించడం … Read more

ఈ వ‌స్తువుల‌ను మీరు పొర‌పాటున కూడా చేతికి ఇవ్వ‌కూడ‌దు..!

ఆచారాలు ఎక్కువగా పాటిస్తే చేదస్తం అంటారు. అలా అనే చాలా మంది వాటని పట్టించుకోరు. సెంటిమెంట్స్‌, ఎమోషన్స్‌ లేకుండా ఎవరూ ఉండరూ కదా..! ఎంత అభివృద్ధి చెందిన దేశాల్లో అయినా కొన్ని సెంటిమెంట్స్‌ను, అక్కడి ఆచారాలను జనాలు పాటిస్తుంటారు. మన దగ్గర కూడా పండితులు చాలా చెప్తుంటారు. మీరు మీ చేత్తో ఇతరులకు ఇవ్వకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదట. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. అలాంటివి ఏంటో చూద్దామా..! ఏ … Read more

ఈ చిన్న చిన్న ప‌నులు చేస్తే ల‌క్ష్మీదేవి ఎల్ల‌ప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది..!

ప్రతి ఒక్కరు కూడా వారి ఇంట డబ్బు ఉండాలని కోరుకుంటారు. డబ్బు ఉంటే లోటే ఉండదు డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి కొంతమంది డబ్బుల కోసం ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఎన్నో తిప్పలు పడుతుంటారు. డబ్బులు మన ఇంట ఉండాలంటే ఇలా చేయండి ఇక ఇలా చేశారంటే ఇక మీ ఇంట్లో సంపదకు లోటు ఉండదు. శుక్రవారం నాడు ఉప్పుని తెచ్చుకోండి శుక్రవారం నాడు ఉప్పుని తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట ఉంటుంది. పాలని కాచినప్పుడు ఒక్కోసారి … Read more

మంగ‌ళ‌సూత్రం విష‌యంలో మ‌హిళ‌లు త‌ప్ప‌కుండా ఈ నియ‌మాల‌ను పాటించాలి..!

మంగళసూత్రం ఎవరు పడితే వాళ్లు వేసుకోరు. దానికో పవిత్ర ఉంటుంది. కేవలం పెళ్లై భర్త ఉన్న వాళ్లు మాత్రమే మంగళసూత్రం ధరిస్తారు. దాన్ని ఎంతో పవిత్రంగా పూజిస్తారు. అయితే చాలా మంది మంగళసూత్రం విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. అవేంటో తెలుసుకుందామా. మంగళం అంటే శుభప్రదం-శోభాయమానం.. సూత్రం అంటే తాడు- ఆధారమని అని అర్థం..పెళ్ళైన స్త్రీకి అందం, ఐశ్వర్యం మెడలో తాళి బొట్టు. మంగళ సూత్రం భార్యా భర్తల శాశ్వత అనుభంధానికి గుర్తు. వైవాహిక జీవితంలో ఉండే … Read more

తుల‌సి ఆకుల‌ను కోసే విష‌యంలో ఎవ‌రైనా స‌రే ఈ నియ‌మాల‌ను పాటించాల్సిందే..!

తులసి మొక్కను హిందువులు దైవంతో సమానంగా చూస్తారు. పూజ చేస్తారు, ఇందులో ఔషధగుణాలు అయితే లెక్కలేనన్ని ఉన్నాయి. రోజూ ఒక తులసి ఆకును నమిలి తినడం వల్ల ఎన్నో వ్యాధులు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం.. తులసి ఆకులను కోయడానికి కొన్ని నియమాలు, పద్ధతులు ఉన్నాయి. తులసిని తప్పుగా ఉపయోగిస్తే, మన జీవితంలో అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. మీ జీవితాన్ని ఇబ్బంది లేకుండా ఉంచుకోవడానికి తులసికి సంబంధించిన సరైన నియమాలు, సంప్రదాయాలను తెలుసుకోవడం … Read more

వ‌య‌స్సు దాటిపోతున్నా పెళ్లి జ‌ర‌గ‌డం లేదా..? అయితే ఈ చిన్న ప‌రిహారం చేస్తే చాలు..!

కొంతమంది పెళ్లి అవ్వక బాధపడుతూ ఉంటారు. వయసు పెరిగిపోతుంది 30 లేదా 40 దాటిపోయిన సరే పెళ్లి కుదరదు. మంచి జీతం వున్నా మంచి ఉద్యోగం వున్నా కూడా పెళ్లి కాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, మీరు కూడా పెళ్లి కుదరక ఇబ్బందులు పడుతున్నారా అయితే కచ్చితంగా మీరు ఇలా చేయండి. ఇలా చేస్తే వెంటనే పెళ్లి కుదిరిపోతుంది మరి ఇక పెళ్లి అవ్వాలంటే ఏం చేయాలి అనే విషయంలోకి వెళ్ళిపోదాం. వచ్చిన సంబంధాలు అలా వెనక్కి … Read more

ఈ పరిహారం చేస్తే ఊహించని ధనవంతులవుతారు.. ఎలా అంటే..?

సాధారణంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ కూడా ఉండే ఉంటుంది. కానీ చాలామంది దాని సొల్యూషన్ ఏంటో వెతక్కుండా సమస్య వచ్చిందని బాధపడుతూ ఉంటారు. అయితే మనకు ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే ఈ పరిహారం చేస్తే వెంటనే ధన లాభం కలుగుతుంది. అది ఏంటో ఒక సారి చూద్దాం. శనివారం అనేది శని దేవుడికి ప్రత్యేకమైన రోజు. కాబట్టి ఈరోజు శని దేవునికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే శని దేవుణ్ణి ఈ రోజు … Read more