మీ దుస్తుల నుంచి వాసన వస్తుందా..? అయితే ఈ చిట్కాలను పాటించండి..!
మనం ఎక్కడికైనా ముఖ్యమైన పని ఉండి వెళ్లాలంటే ఠక్కున మనం బట్టల్ని తీసి వేసుకుంటూ ఉంటాం. వానాకాలంలో బట్టల నుండి కొంచెం ఏదో వాసన వస్తుంది. ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు మనం వేసుకోవాలనుకునే బట్టల నుండి తడి వాసన వస్తూ ఉంటుంది అలాంటప్పుడు వాటిని మనం వేసుకోవడానికి ఇష్టపడం. ఎంత ఆరబెట్టినా కూడా ఆ తడిదనం పోదు దాని నుండి అదో రకమైన వాసన వస్తుంది పైగా తడిగా ఉండే బట్టల్లో బ్యాక్టీరియా శిలీంద్రాలు పెరుగుతాయి. తేమ … Read more









