స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

హిందూ సాంప్రదాయంలో నమస్కారం చేయు పద్ధతులు రెండు ఉన్నాయి. అందులో ఒకటి సాష్టాంగ నమస్కారం. రెండవది పంచాంగ నమస్కారం. భగవంతునికి పురుషులు సాష్టాంగ నమస్కారం చేయవచ్చు. కానీ స్త్రీలు సాష్టాంగ‌ నమస్కారం చేయకూడదని అంటున్నారు. అసలు సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి? దేవాలయాలకు వెళ్ళినప్పుడో, లేదా ఇంట్లో వ్రతాలు కానీ, పూజలు కానీ జరిగినప్పుడు గురువులకు, దేవుళ్ళకు సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు. సాస్టాంగ నమస్కారంను పురుషులు చేస్తే సరి, మహిళలను ఎందుకు చెయ్యనివ్వరు? సాష్టాంగ నమస్కారం అంటే … Read more

స్త్రీలు ఎందుకు సాష్టాంగ న‌మస్కారం చేయ‌కూడ‌దు..?

ఆలయాల్లో, ఇంట్లో పూజ చేసే సమయంలో చాలామంది సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు. అయితే పురుషులు మాత్రమే చేయాలని, మహిళలు చేయకూడదని పండితులు చెబుతారు. ఇందుకు కారణమేంటే.. సాష్టాంగ అంటే 8 అంగాలతో నమస్కారం చేయడం అర్థం. మనిషి సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయాల్లో బోర్లా పడుకుని ఆ అంగాలతో చేసిన తప్పులను క్షమించమని వేడుకుంటారు. ఉరస్సుతో నమస్కారం చేసేటపుడు ఛాతి, శిరస్సుతో నమస్కారం చేసేటపుడు నుదురు, దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు … Read more