మీ ఇంటి వద్దకు వచ్చి కాకి పదే పదే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?
కాకుల అరుపులు మంచిది కాదని అంటారు. అందుకే కాకి అరుపు చెడు శకునంగా భావిస్తారు. కాకులు మన ఇంటి ముందుకు వచ్చి అరిస్తే మన జీవితంలో ఏదో చెడు ఘటన జరగబోతుందని సంకేతంగా భావిస్తారు. కానీ, కొన్ని సమయాల్లో కాకుల అరుపు ధనలాభాన్ని సూచిస్తుంది. సూర్యోదయ సమయంలో కాకుల అరుపులను శుభప్రదంగా భావిస్తారు. ఇది మీ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధి రాబోతోందనడాన్ని సూచిస్తుంది. ఇది త్వరలోనే మీకు సంపద కలిగిస్తుందనే సూచనగా జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు … Read more









