మీ జాత‌కంలో కుజ దోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటించండి..!

వ్యక్తి జాతకంలో కుజుడు కొన్ని ప్రత్యేక ఇంట్లో ఉన్నప్పుడు మంగళ దోషం సంభవిస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం కుజుడు మొదటి, నాల్గవ, ఏడవ, ఎనిమిదవ లేదా పన్నెండవ ఇంట్లో ఉంటే అప్పుడు మంగళ దోషం అంటారు. జ్యోతిష విశ్వాసాల ప్రకారం ఈ స్థానాలు వ్యక్తి వైవాహిక జీవితం, సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే జ్యోతిష్యం ప్రకారం మంగళ దోషం వివాహానికి, వైవాహిక జీవితానికి మంచిది కాదు. కొంతమంది జ్యోతిష్కులు చంద్రుడు, సూర్యుడు, శుక్రులకు సంబంధించి కుజుడి స్థానాన్ని … Read more

కుజ దోషం అంటే ఏమిటి..? ఈ దోషం చేయాలంటే ఏయే ప‌రిహారాల‌ను చేయాలి..?

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జాతక చక్రములో జన్మ లగ్నాది కుజుడు గనుక 1,2,4,7,8,12 వంటి స్థానాలలో ఉంటే దానిని కుజదోషమంటారు. ఈ కుజదోషం ఉన్న స్థానాలను బట్టి ఆ కుజదోషం తీవ్రతను బట్టి కుజదోషం ఉన్నవారి జీవితాలలో కుటుంబపరమైన సమస్యలు అర్థికపరమైనటువంటి సమస్యలు ఇబ్బంది పెడ‌తాయి. కుజ దోషం ఉన్న కొంతమంది జాతకులు ఆవేశపూరిత నిర్ణయాల వలన, మూర్ఖత్వం వలన వారి జీవితమును కాకుండా ఇతరుల జీవితాలను కూడా ఇబ్బందికి గురి చేసేదరు అని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఇటువంటి … Read more