ఎలాంటి వినాయకుడి విగ్రహాన్ని పూజిస్తే ఏం జరుగుతుంది..?
ఎలాంటి పూజ అయినా.. పెళ్లి అయినా.. ఆలయాల్లో ప్రతిష్టలైనా.. కళ్యాణోత్సవాలైనా.. ముందు పూజలందుకునేది ఆది దేవుడు గణపతి. అందరికంటే ముందు అగ్రపూజలు అందుకుంటాడు వినాయకుడు. మనం చేసే పూజలు, పెళ్లిళ్లు, కార్యాలు ఏవైనా ఎలాంటి విఘ్నం లేకుండా పూర్తి అవ్వాలనే ఉద్ధేశ్యంతోనే ముందుగా గజాననుడిని పూజిస్తారు. ప్రతి ఇంట్లో బొజ్జ గణపయ్యకు స్థానం ఉంటుంది. అయితే వినాయకుడు రకరకాల లోహాల విగ్రహాలతో ఉంటాడు. మట్టి విగ్రహం, రాగి, వెండి, పంచలోహం వంటి వాటితో తయారు చేసిన విగ్రహాలు … Read more









