మ‌న‌కి మంచి రోజులు వ‌చ్చాయ‌ని ఎలా తెలుస్తుంది..?

ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చెడు రెండు జరుగుతుంటాయి. ఒక్కోసారి మంచి రోజులు ఉంటే ఒక్కొక్కసారి ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది. అయితే గరుడ పురాణం ప్రకారం మనకి మంచి రోజులు రాబోతున్నాయని తెలిపే సంకేతాల గురించి చూద్దాం. మన ఇంటికి కనుక రోజు ఆవు వస్తున్నట్లయితే లక్ష్మీదేవి కరుణించినట్లు. ఆవు మన ఇంటికి రోజు వచ్చినట్లయితే మంచి రోజులు వస్తున్నాయని దానికి సంకేతం. పక్షి కనుక మన ఇంట్లో గూడు కట్టినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం … Read more