ఇంటి ప్ర‌ధాన ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాల‌నే ఎందుకు క‌డ‌తారు..?

తెలుగులోగిళ్లలో మామిడాకులకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. గుమ్మాలకు తోరణాలుగా.. పూజలో ఉపయోగించే కలశానికి రక్షగా మామిడాకులనే ఉపయోగిస్తారు. ఏ చిన్న శుభకార్యం జరిగినా.. ఆ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు ఉండాల్సిందే. పండగలు, పబ్బాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఏవి జరిగినా.. ఎన్ని ఆర్టిఫిషియల్ డెకరేషన్స్ వచ్చినా.. మామిడాకుల స్థానం ఏవీ మార్చలేవు. హిందూ మతంలో గృహప్రవేశ వేడుక ప్రాముఖ్యం ప్రేమ, సంపద, సంతానాభివృద్ధికి మామిడాకులు ప్రతీక. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనవి ఈ మూడు. … Read more