Palm : మీ అర‌చేతిలో ఇలా ఉందా.. అయితే మీకు ఆక‌స్మిక ధ‌న లాభ‌మే..!

Palm : జీవితంలో చాలా మంది అనేక క‌ష్టాల‌ను ఎదుర్కొంటుంటారు. అనేక స‌మ‌స్య‌ల బారిన ప‌డుతూ వాటిని ప‌రిష్క‌రించుకోలేక స‌త‌మ‌తం అవుతుంటారు. అయితే ఇలాంటి వారిలో కొంద‌రికి అనూహ్యంగా ధ‌నం క‌ల‌సి వ‌స్తుంది. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది. వ్యాపారులు అయితే త‌మ బిజినెస్‌ల‌లో రాణిస్తారు. ఉద్యోగులు అయితే కెరీర్‌లో ఉన్నత స్థానాల‌కు చేరుకుంటారు. అయితే అలా జ‌ర‌గాలంటే కొన్ని ప్ర‌త్యేక‌మైన అర్హ‌త‌లు ఉండాలి. అలాంటి వాటిల్లో ఒక‌టే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే.. … Read more

Chethabadi : అస‌లు చేత‌బ‌డి అంటే ఏమిటి ? దాన్ని ఎలా చేస్తారు ? దానికి ఉండే నిబంధ‌న‌లు ఏమిటి ?

Chethabadi : చేత‌బ‌డి.. ఈ ప‌దం వింటే చాలు చాలా మంది వెన్నులో వ‌ణుకుపుడుతుంది. మ‌రి నిజంగా చేత‌బడి అనేది ఉందా.. చేత‌బ‌డి ఎలా చేస్తారు… చేత‌బ‌డి చేశారో లేదో ఎలా తెలుసుకోవాలి.. వంటి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. చేత‌బ‌డి అనే మాట మ‌న‌కు గ్రామాల్లో ఎక్కువ‌గా విన‌బ‌డుతూ ఉంటుంది. ఉన్న‌ట్టుండి అనారోగ్యం పాలైనా, ఇంట్లో ఒక‌రిత‌రువాత ఒక‌రు చ‌నిపోతున్నా, వ్యాపారుల‌కు వ‌రుస‌గా న‌ష్టాలు వ‌స్తున్నా మా పైన ఎవ‌రో చేత‌బ‌డి చేశారు అనే భావ‌న … Read more

Veerabrahmendra Swamy : వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి భ‌విష్య‌త్తులో ఇంకా ఏమేం జ‌రుగుతాయో చెప్పారు.. అవేమిటో తెలుసా..?

Veerabrahmendra Swamy : ఏదైనా వింత సంఘ‌ట‌న జ‌ర‌గ‌గానే ఈ విష‌యం బ్ర‌హ్మం గారు అప్పుడే చెప్పాడు అనే మాట వింటుంటాం. అస‌లు బ్రంహ్మం గారు ఎవ‌రు.. ఆయ‌న‌కు కాల‌జ్ఞానం చెప్పే శ‌క్తి ఎలా వ‌చ్చింది. భ‌విష్య‌త్తులో జరిగే సంఘ‌ట‌న‌ల గురించి బ్ర‌హ్మం గారు ఏమ‌ని చెప్పారు.. వంటి త‌దిత‌ర ఆస‌క్తిక‌ర‌మైర విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్ర‌హ్మం గారి పూర్తి పేరు పోతులూరి వీర‌బ్రహ్మేంద్ర స్వామి. 1608వ సంవ‌త్స‌రంలో పోతులూరి ప‌రిపూర్ణాచార్యులు, ప్ర‌కృతాంబ దంప‌తుల‌కు కాళీ … Read more

Anantha Padmanabha Swamy Temple : కేర‌ళ‌లోని అనంత ప‌ద్మ‌నాభ స్వామి 6వ గ‌దిని తెరిచేందుకు వీలు అవుతుంద‌ట‌.. ఎలాగంటే..?

Anantha Padmanabha Swamy Temple : పూర్వ‌కాలంలో రాజులు నిధి నిక్షేపాలు ఎవ‌రి కంట‌ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉండేందుకు తాంత్రికుల స‌హాయంతో వాటికి భూత ప్రేత పిశాచ‌ నాగ గ‌ణాల‌తో బంధనం వేసేవారు. మంత్ర యంత్ర తాంత్రిక శాస్త్రాల్లో నిష్ణాతులైన మ‌హా తాంత్రికుల‌చే వేయ‌బ‌డిన బంధం ఎన్ని వేల సంవ‌త్స‌రాల పాటైనా చాలా శ‌క్తివంతంగా ప‌ని చేస్తుంది. ఎవ‌రైనా స‌రే బ‌లప్ర‌యోగంతో ఆ నిధిని ద‌క్కించుకోవాల‌ని చూస్తే ఆ నిధికి కాప‌లాగా ఉన్న గ‌ణాలు వారిని అంతం చేస్తాయి. … Read more

Cow : గోమాత‌కు ఏయే ఆహారాల‌ను తినిపిస్తే.. ఎలాంటి అద్భుత‌మైన ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చో తెలుసా ?

Cow : హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం ఆవు ఎంతో ప‌విత్ర‌మైంది.. అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఆవును హిందువులు గోమాత‌గా భావించి పూజ‌లు చేస్తారు. గోమాత‌లో స‌క‌ల దేవ‌త‌లు ఉంటారు. క‌నుక‌నే గోమాత‌ను పూజిస్తారు. అయితే పురాణాలు చెబుతున్న ప్ర‌కారం గోమాత‌కు వివిధ ర‌కాల ఆహారాల‌ను తినిపించ‌డం వ‌ల్ల భిన్న‌మైన ఫ‌లితాలు క‌లుగుతాయ‌ట‌. ఆవుకు ఏమేం ఆహారాల‌ను తినిపిస్తే.. ఎలాంటి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. గోమాత‌కు 5 గంట‌ల పాటు నాన‌బెట్టిన ఉల‌వ‌ల‌ను తినిపించ‌డం వ‌ల్ల … Read more

Lord Krishna : శ్రీ‌కృష్ణుడు ఎలా చ‌నిపోయాడో తెలుసా ? ఆద్యంతం మిస్ట‌రీనే..?

Lord Krishna : మ‌హా భార‌త యుద్దం త‌రువాత శ్రీ కృష్ణుడు ఎలా త‌న అవ‌తారాన్ని చాలించాడు అనే దాని గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. శ్రీ కృష్ణుడి మ‌ర‌ణం వెనుక ఆస‌క్తిక‌ర‌మైన క‌థ దాగి ఉంది. ఆ క‌థ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 18 రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర మ‌హా సంగ్రామంలో యోధాను యోధులంతా మ‌ర‌ణిస్తారు. కౌర‌వులంతా ఈ యుద్ధంలో మ‌ర‌ణించ‌డంతో యుద్ధ భూమిలో త‌న బిడ్డ‌లంతా శ‌వాల‌ దిబ్బ‌లుగా ప‌డి … Read more

Radha Krishna : అంత‌గా ఒక‌రినొక‌రు ప్రేమించుకున్నా.. శ్రీకృష్ణుడు, రాధ ఎందుకు వివాహం చేసుకోలేదు..?

Radha Krishna : స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌కు నిద‌ర్శ‌నంగా రాధా కృష్ణుల ప్రేమ‌ను చెప్పుకుంటారు. ఎంతో మంది గోపికలు ఉన్న‌ప్ప‌టికీ రాధ‌కు కృష్ణుడి హృద‌యంలో ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. మ‌రీ ఇంత‌గా ప్రేమించిన రాధ‌ను శ్రీ కృష్ణుడు ఎందుకు వివాహం చేసుకోలేదు.. రాధ జ‌న్మ ర‌హ‌స్యం ఏమిటి.. చివ‌రికి రాధ ఏమైంది.. త‌దిత‌ర ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. రాధ సాక్షాత్తూ మ‌హాల‌క్ష్మి స్వ‌రూపం. శ్రీ కృష్ణుడిగా మ‌హా విష్ణువు భూమి మీద అవ‌త‌రించే ముందు ల‌క్ష్మితో నువ్వు … Read more

Molathadu : అస‌లు మొల‌తాడును ఎందుకు క‌ట్టుకోవాలి..? దాన్ని క‌ట్టుకుంటే ఏమ‌వుతుంది..?

Molathadu : మ‌నం పూర్వ‌కాలం నుండి వ‌స్తున్న ఎన్నో ఆచారాల‌ను ఇప్ప‌టికీ పాటిస్తూ ఉన్నాం. మ‌న పూర్వీకులు అల‌వాటు చేసిన ఈ ఆచారాల వెనుక ఎన్నో అర్థాలు దాగి ఉంటాయి. వారి అనుభ‌వ సారాల‌ను రంగ‌రించి కొన్ని ఆచార వ్య‌వ‌హారాల‌ను మ‌న నిత్యం జీవితంలో పాటించేలా అల‌వాటు చేశారు. అలాంటి ఒక అల‌వాటే పురుషులు మొల తాడు క‌ట్టుకోవ‌డం. మ‌న దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ మొల‌తాడు క‌ట్టుకునే అల‌వాటు ఉంటుంది. పూర్వం రోజుల్లో అంద‌రూ పంచె … Read more

Pradakshina : ఆల‌యాల్లో ప్ర‌ద‌క్షిణ‌ల‌ను ఎలా చేయాలి.. ఎన్ని చేయాలి..?

Pradakshina : మ‌న‌లో చాలా మంది పండుగ‌ల‌కు, ప‌ర్వ దినాల‌కు, అలాగే మొక్క‌ల‌ను తీర్చుకోవ‌డానికి దేవాల‌యాల‌కు వెళ్తుంటారు. దేవాల‌యానికి వెళ్లిన‌ప్పుడు ఆల‌యం చుట్టూ ప్ర‌ద‌క్షిణ చేసి దేవున్ని ద‌ర్శించుకుంటాం. అయితే ప్ర‌ద‌క్షిణ ఎలా చేయాలి.. ఎన్ని సార్లు చేయాలి అని సందేహంగా ఉంటుంది. ప్ర‌ద‌క్షిణ గురించి స‌వివ‌రంగా ఇప్పుడు తెలుసుకుందాం. దేవాల‌యానికి వెళ్లినప్పుడు పాద ర‌క్ష‌ల‌ను తీసి పాదాల‌ను శుభ్రంగా క‌డుక్కుని త‌ల మీద నీళ్లు చ‌ల్లుకోవాలి. త‌రువాత ధ్వ‌జస్తంభానికి న‌మ‌స్క‌రించి ఏ దేవాల‌యానికి వెళ్లామో ఆ … Read more

Black Thread Anklet : కాలుకు న‌ల్ల దారాన్ని త‌ప్పుగా క‌ట్టుకుంటున్నారా.. ఎలా క‌ట్టుకోవాలో తెలుసా..?

Black Thread Anklet : చాలా మంది కాళ్ల‌కు న‌ల్ల దారాన్ని క‌ట్టుకోవ‌డం మ‌నం చూస్తూనే ఉంటాం. సాధార‌ణ ప్ర‌జ‌ల‌తోపాటు సెలెబ్రిటీలు కూడా ఇలా న‌ల్ల దారాన్ని క‌ట్టుకోవ‌డం స‌ర్వ సాధార‌ణ‌మైపోయింది. కాళ్ల‌కు ఇలా న‌ల్ల‌దారాన్ని క‌ట్టుకోవ‌డం ప్ర‌స్తుత కాలంలో ఫ్యాషన్ గా మారింది. ప్ర‌స్తుతం మ‌న‌కు మార్కెట్ లో వివిధ డిజైన్ ల‌లో ఈ న‌ల్ల దారాలు ల‌భిస్తున్నాయి. అస‌లు కాళ్ల‌కు న‌ల్ల దారాన్ని ఎందుకు క‌డ‌తారు.. ఏ కాలుకు న‌ల్ల తాడును క‌ట్టాలి.. ఈ … Read more