Amavasya : అమావాస్య రోజు ఇలా అస్స‌లు చేయ‌రాదు.. చేస్తే అంతా నాశ‌న‌మే..!

Amavasya : మ‌న‌కు అమావాస్య‌, పౌర్ణ‌మి అనే రెండు తిథులు ఉన్న సంగ‌తి తెలిసిందే. పౌర్ణ‌మిని శుభ సూచ‌కంగా, అమావాస్యను అశుభ సూచ‌కంగా భావిస్తూ ఉంటారు. అమావాస్య రోజు మాత్రం ఏ ప‌ని మొద‌లు పెట్ట‌కూడ‌ద‌ని మ‌న పెద్ద‌లు చెబుతుంటారు. కొంద‌రైతే అమావాస్య ద‌గ్గ‌ర్లో ఉంటే కూడా ఆ పనిని వాయిదా వేసి అమావాస్య వెళ్లిన త‌రువాత ఆ ప‌నిని చేస్తుంటారు. అస‌లు అమావాస్య‌ను అశుభ సూచ‌కంగా ఎందుకు భావిస్తారు.. అమావాస్య రోజున ఏ ప‌నిని మొద‌లు … Read more

Crystal Shivling : శివుడి స్ఫటిక లింగాన్ని ఇంట్లో పూజిస్తే.. ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసా..?

Crystal Shivling : సాధారణంగా చాలా మంది శివున్ని ఇంట్లో చిత్ర పటాల రూపంలో పూజిస్తుంటారు. లింగం రూపంలో పూజించరు. ఎందుకంటే విగ్రహం అయితే రోజూ నియమ నిష్టలతో పూజలు చేయాలి. కనుకనే చాలా మంది లింగం రూపంలో ఉన్న శివున్ని పూజించరు. అయితే శివ లింగాల్లో స్ఫటిక లింగానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ లింగాన్ని పూజిస్తే ఎన్నో అద్భుతమైన లాభాలు కలుగుతాయని.. కోరిన కోరికలు నెరవేరుతాయని అంటున్నారు. శివుడి స్ఫటిక లింగాన్ని పూజించడం వల్ల … Read more

Head Bath : ఏరోజు త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

Head Bath : జుట్టును శుభ్రంగా ఉంచుకోవాల‌ని చాలా మంది ఎప్పుడుప‌డితే త‌ల‌స్నానం చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఈ విష‌యాలు త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి. అభ్యంగ‌న స్నానాలు ఏ రోజు ప‌డితే ఆ రోజు చేయ‌కూడ‌ద‌ని మ‌న శాస్త్రాలు చెబుతున్నాయి. త‌ల‌స్నానం చేయ‌డానికి కూడా కొన్ని నియ‌మాలు ఉన్నాయి. స్త్రీలు బుధ‌, శుక్ర‌, శ‌ని వారాల్లో త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల స‌క‌ల శుభాలు క‌లుగుతాయి. స్త్రీలు మిగ‌తా రోజుల్లో త‌ల‌స్నానం చేయ‌డం అంత అనుకూలం కాదు. చాలా … Read more

Hair Cut : హెయిర్ క‌టింగ్ ఎప్పుడంటే అప్పుడు కాదు.. వారంలో ఈ రోజుల్లోనే చేయించుకోవాలి..

Hair Cut : మ‌నం నిత్య జీవితంలో చేసే ప్ర‌తి ప‌నికి మ‌న పెద్దలు ఒక విధివిధానాన్ని నిర్దేశించారు. అలాగే క్ష‌వ‌రం కూడా కొన్ని నిర్దేశించిన రోజుల్లో మాత్ర‌మే చేయించుకోవాలి. మ‌న శ‌రీరంలో బ‌యో ఎలక్ట్రిసిటీ అన్ని అవ‌య‌వాల‌కు నిరంత‌రాయంగా ప్ర‌వ‌హిస్తూ ఉంటుంది. అదే విధంగా మ‌న జుట్టులో కూడా విద్యుత్ ఉంటుంది. ఎప్పుడైతే జుట్టును మ‌న‌శ‌రీరం నుండి వేరు చేస్తామో ఆ స‌మ‌యంలో మ‌న శ‌రీరం కొంత‌మేర ప్రాణ‌శ‌క్తిని కోల్పోతుంద‌ట‌. అందుకే పూర్వం మునులు, ఋషులు, … Read more

Disti Boodida Gummadikaya : ఇంటికి దిష్టి త‌గ‌ల‌వ‌ద్ద‌ని బూడిద గుమ్మ‌డికాయ‌ను క‌డుతున్నారా.. అయితే ముందుగా ఇవి తెలుసుకోండి..

Disti Boodida Gummadikaya : న‌ర దిష్టికి నాప‌రాయి అయినా ప‌గులుతుంది అనే సామెత మ‌న‌కు చాలా కాలం నుండి వాడుక‌లో ఉంది. అంటే మ‌న కంటి నుండి వ‌చ్చే నెగెటివ్ ఎన‌ర్జీ ఎదుటి వ‌స్తువుపై అంత‌టి ప్ర‌భావాన్ని చూపుతుందని ఈ సామెత అర్థం. కోపం వ‌స్తే క‌ళ్లు ఎర్ర‌బ‌డ‌డం, బాధ వ‌స్తే క‌న్నీళ్లు రావ‌డం ఇలా మ‌న‌లోని భావాల‌న్నీ క‌ళ్ల ద్వారా బ‌య‌ట‌కు వ‌స్తాయి. అంత‌టి శ‌క్తి క‌లిగిన క‌ళ్ల ద్వారా పాజిటివ్, నెగెటివ్ ఎన‌ర్జీలు … Read more

ఎలాంటి నూనెతో దీపారాధ‌న చేస్తే ఏయే ఫ‌లితాలు ఉంటాయి.. అసలు దీపారాధ‌న ఎలా చేయాలి..

దీపం ప‌ర‌బ్ర‌హ్మ స్వ‌రూపం. హైంద‌వ సంప్ర‌దాయంలో దీపానికి ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. దీపం జ్ఞానానికి సంకేతం. మ‌న‌లోని అజ్ఞానపు చీక‌ట్ల‌ను పార‌ద్రోలే శ‌క్తి దీపానికి ఉందని వేదాలు చెబుతున్నాయి. అంత‌టి శక్తి ఉన్న దీపాన్ని ఎలా వెలిగించాలి.. దీపారాధ‌న చేయ‌డానికి నియ‌మాలు ఏమిటి.. ఏ నూనెతో దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి.. ఎన్ని వ‌త్తుల‌తో దీపారాధ‌న చేయాలి.. వంటి విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీపారాధ‌న‌ను మూడు ర‌కాలుగా చెబుతారు. ఇంట్లో చేసే దానిని నిత్య … Read more

క‌ల‌లో మీకు ఇవి క‌నిపిస్తున్నాయా.. అయితే త్వ‌ర‌లోనే కోటీశ్వ‌రులు కాబోతున్నార‌ని అర్థం..

క‌ల‌లు క‌న‌ని మ‌నిషి ఉండ‌నే ఉండ‌డు అంటే అతిశ‌యోక్తి కాదు. ఒక అధ్య‌య‌నం ప్ర‌కారం ప్ర‌తి ఒక్క‌రూ నిద్రించే స‌మ‌యంలో 2 నుండి 3 క‌ల‌లు కంటార‌ట‌. కొన్ని క‌ల‌ల‌ను మ‌నం ఉద‌యం మంచం మీది నుండి దిగే లోపే మ‌రిచి పోతుంటాము. క‌ల‌లు క‌నే స‌మ‌యం 20 సెక‌న్ల నుండి 20 లేదా 30 నిమిషాల వ‌ర‌కు కూడా ఉంటుంది. అలాగే మ‌నుషుల‌తోపాటు జంతువులు కూడా క‌ల‌లు కంటాయ‌ట‌. ఇలా పుట్టిందే సింహ‌స్వ‌ప్నం అనే మాట‌. … Read more

Peacock : మగ నెమలి కన్నీరు తాగి ఆడ నెమలి గర్భం దాలుస్తుందా ?

Peacock : భార‌తీయ సంస్కృతిలో నెమ‌లికి ఎంతో విశిష్టత‌ ఉంది. నెమ‌లి మన‌ జాతీయ ప‌క్షి. అలాగే శ్రీ కృష్ణుడు కూడా ఎప్పుడూ నెమ‌లి ఫించాన్ని త‌ల‌పై ధ‌రిస్తాడు. శివుని కుమారుడైన సుబ్ర‌మ‌ణ్యేశ్వ‌ర స్వామి వాహ‌నం కూడా నెమ‌లే. ఇలా పురాణాల్లో అనేక చోట్ల నెమ‌లి గురించి ప్ర‌స్తావ‌న ఉంటుంది. అయితే నెమ‌లి అస‌లు సంభోగంలో పాల్గొన‌ద‌ని, నెమ‌లి ప‌ర‌వ‌శించిన‌ప్పుడు మ‌గ నెమ‌లి క‌న్నీటి బిందువుల‌ను ఆడ నెమ‌లి మింగడం వ‌ల్ల ఆడ నెమ‌లి పున‌రుత్ప‌త్తి చెందుతుంద‌ని … Read more

Washing Hands : భోజ‌నం చేశాక ప్లేట్‌లోనే చేతుల‌ను క‌డుగుతున్నారా ? అయితే ముందు ఈ విష‌యం తెలుసుకోండి..!

Washing Hands : సాధారణంగా చాలా మంది భోజ‌నాన్ని చేతుల్తోనే తింటుంటారు. కొంద‌రు మాత్రం స్పూన్ల‌ను ఉప‌యోగిస్తుంటారు. అయితే భోజ‌నం ఎలా చేసినా స‌రే.. భోజ‌నం అనంత‌రం పాటించాల్సిన నియ‌మాలు కూడా ఉంటాయి. వాటిల్లో చేతులు క‌డుక్కోవ‌డం కూడా ఒక‌టి. కొంద‌రు భోజనం చేసిన వెంట‌నే ప్లేట్‌లోనే నీటితో చేతుల‌ను క‌డుగుతుంటారు. స్పూన్‌తో తిన్నా స‌రే కొంద‌రు తిన్న ప్లేట్‌లోనే చేతుల‌ను క‌డుగుతారు. అయితే మ‌న పురాణాలు చెబుతున్న ప్ర‌కారం.. ఇలా చేయ‌డం స‌రికాద‌ట‌. ఇలా చేయ‌డం … Read more

Garika : గరిక ఎంత విలువైందో తెలుసా.. ఈ క‌థ‌ను చ‌దివితే చాలు..!

Garika : మ‌న చుట్టూ ఇంటి చుట్టూ ప‌రిస‌రాల్లో అనేక ర‌కాల మొక్క‌లు ఉంటాయి. ఈ మొక్క‌ల్లో ఉండే ఔష‌ధ గుణాలు తెలియ‌క వాటిని మ‌నం క‌లుపు మొక్క‌లుగా భావిస్తూ ఉంటాం. అలాంటి వాటిల్లో గ‌రిక కూడా ఒక‌టి. గ‌రికను దాదాపుగా అంద‌రూ చూసే ఉంటారు. వినాయ‌కుడికి గ‌రిక అంటే మ‌హా ప్రీతి. వినాయ‌కుడి పాదాల వ‌ద్ద నాలుగు గ‌రిక పోచ‌ల‌ను ఉంచి భ‌క్తితో న‌మ‌స్క‌రిస్తే చాలు. మ‌న మ‌న‌సులోని కోరిక‌ను వెంట‌నే నెర‌వేరుస్తాడు. వినాయ‌కుడికి గ‌రిక‌ను … Read more