Coconut Offering : కొబ్బరికాయను దేవుడి ముందు ఎందుకు కొట్టాలి ? అది కుళ్లిపోయి వస్తే ఏం జరుగుతుంది ?
Coconut Offering : హిందూ సాంప్రదాయంలో కొబ్బరికాయకు ఎంతో విశిష్టత ఉంటుంది. ఎటువంటి శుభకార్యాన్నైనా కొబ్బరికాయను కొట్టి ప్రారంభిస్తారు. కొబ్బరికాయ కొట్టనిదే పూజ సమాప్తం కాదు. ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ కొబ్బరికాయను అసలు దేవుడికి ఎందుకు కొట్టాలి.. కొబ్బరికాయ ఎలా పగిలితే మంచిది.. వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరికాయ పైన ఉండే పెంకు మనిషిలో ఉన్న అహంకారానికి ప్రతీక. భగవంతుని ముందు నిలబడి కొబ్బరికాయతో నమస్కరించి రాయిపైన కొబ్బరికాయను కొడతాం. అప్పుడు అహం అనే … Read more









