ఆషాఢ మాసంలో స్త్రీలు అస‌లు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు..?

ఆషాఢ మాసంలో స్త్రీలు గోరింటాకు పెట్టుకోవడం అనేది ఒక సాంప్రదాయం. దీనికి సౌందర్యపరంగా, ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యత ఉంది. ఆషాడంలో వాతావరణంలో మార్పుల కారణంగా శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉంది, కాబట్టి గోరింటాకు శరీరంలోని వేడిని తగ్గించడానికి, చల్లదనాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో, రక్త ప్రసరణను మెరుగపరచడంలో కూడా సహాయపడుతుంది. గోరింటాకు స్త్రీలకు సహజమైన అలంకరణ, ఇది వారి చేతులకు, కాళ్లకు అందాన్నిస్తుంది. గోరింటాకులో యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు … Read more

కొత్తగా పెళ్ళైన దంపతులు ఆషాడ మాసంలో ఎందుకు దూరంగా ఉండాలో తెలుసా..?

ఆషాడమాసం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కొత్తగా పెళ్లి అయిన జంటలు కలిసి ఉండరాదని. చాలామందికి ఆషాడమాసంలో కలిసి ఉండకూడదు అనే విషయం మాత్రమే తెలుసు.. కానీ ఎందుకు కలిసి ఉండరాదు, దాని వెనక ఉన్న రహస్యం ఏంటో తెలియదు..! కొత్తగా పెళ్లయి అత్తవారి ఇంట్లోకి అడుగు పెట్టిన కోడలు, ఆషాడ మాసం వస్తే కలిసి ఉండరాదని అత్తా కోడలు ఓకే గడప దాటరాదనేది మన తెలుగు వారి సాంప్రదాయం. దీని వెనుక ఉన్న సైన్స్ … Read more

ఆషాఢ మాసానికి ఎంత‌టి ప్ర‌త్యేక‌త ఉందో తెలుసా..?

ఆషాఢం అంటే చాలు అందరికీ ఆసక్తి. కొత్త దంపతులకు, అత్త అల్లులకు, అత్త కోడళ్లకే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రాశస్త్యం కలిగినది ఆషాఢం. ఆషాఢమాసం అనేక పర్వదినాలను తీసుకువస్తుంది. పూర్వాషాఢ నక్షత్రంతో పౌర్ణమి వస్తుంది కనుక ఆషాఢ మాసం అంటారు. ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఈ మాసం ఎంతో విశిష్టమైనది. ఈ నెలలో వచ్చే ఏకాదశిని తొలిఏకాదశిగా జరుపుకొంటారు. ఆషాఢమాసంలో తెలంగాణలో బోనాలు ప్రారంభమవుతాయి. సూర్యుడు ఈ మాసంలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటినుంచే దక్షిణాయానం … Read more

Ashadha Masam : ఆషాఢ మాసంలో న‌వ దంప‌తులు ఎందుకు క‌ల‌వ‌కూడ‌దో తెలుసా ?

Ashadha Masam : మ‌నం పురాత‌న కాలం నుండి వ‌స్తున్న అనేక ఆచారాల‌ను ఇప్ప‌టికీ పాటిస్తూ ఉన్నాం. అలాంటి ఆచారాల‌లో ఆషాఢ‌మాసంలో కొత్తగా పెళ్లైన దంప‌తులు వేరుగా ఉండాల‌నేది కూడా ఒక‌టి. మ‌న పెద్ద‌లు ఈ ఆచారాన్ని పెట్ట‌డం వెనుక కూడా ఎంతో అర్థం ఉంది. ఆషాఢ‌మాసంలో అత్తాకోడ‌ళ్లు ఇద్ద‌రూ ఒకే గ‌డ‌ప ఎందుకు దాట‌కూడ‌దు.. న‌వ దంప‌తులు ఎందుకు దూరంగా ఉండాలి.. వంటి విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆషాఢ‌ మాసాన్ని శూన్య‌మాసం అంటారు. వివాహాది … Read more