చేతులకు గోరింటాకు పెట్టుకుంటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?
గోరింటాకు పెట్టుకోవడమంటే ఆడవారికి ఎంతో ఇష్టం. దీనికి కుల, మత, ప్రాంత, వర్గాలతో సంబంధం లేదు. ఏ వర్గానికి చెందిన వారైనా, ఏ మతం వారైనా గోరింటాకును అలంకరణ కోసం పెట్టుకుంటారు. ఇక పండుగలు, శుభకార్యాల వంటివి వస్తే ఆడవారు చేతులు, కాళ్లకు మెహెందీ పెట్టుకుని తమ ముచ్చట తీర్చుకుంటారు. అయితే నేటి తరుణంలో చాలా మంది కృత్రిమ పదార్థాలు కలిపిన గోరింటాకునే ఎక్కువగా వాడుతున్నారు. కానీ గోరింట చెట్టు ఆకుల నుంచి తయారు చేసిన గోరింటాకును … Read more









