Peacock : మగ నెమలి కన్నీరు తాగి ఆడ నెమలి గర్భం దాలుస్తుందా ?
Peacock : భారతీయ సంస్కృతిలో నెమలికి ఎంతో విశిష్టత ఉంది. నెమలి మన జాతీయ పక్షి. అలాగే శ్రీ కృష్ణుడు కూడా ఎప్పుడూ నెమలి ఫించాన్ని తలపై ధరిస్తాడు. శివుని కుమారుడైన సుబ్రమణ్యేశ్వర స్వామి వాహనం కూడా నెమలే. ఇలా పురాణాల్లో అనేక చోట్ల నెమలి గురించి ప్రస్తావన ఉంటుంది. అయితే నెమలి అసలు సంభోగంలో పాల్గొనదని, నెమలి పరవశించినప్పుడు మగ నెమలి కన్నీటి బిందువులను ఆడ నెమలి మింగడం వల్ల ఆడ నెమలి పునరుత్పత్తి చెందుతుందని … Read more









