Negative Energy : మీ ఇంట్లో దుష్ట‌శ‌క్తులు ఉన్నాయో.. లేదో.. ఇలా తెలుసుకోవ‌చ్చు.. ఏం చేయాలంటే..?

Negative Energy : ఇంట్లో త‌ర‌చూ గొడ‌వ‌లు ప‌డ‌డం, తీవ్ర‌మైన ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, మాన‌సిక ప్రశాంత‌త లేక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌య్యే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. ఎంత వెతికినా కూడా ఈ స‌మ‌స్య‌ల నుండి పరిష్కారం అనేది దొర‌క‌దు. దీంతో కుంటుంబ స‌భ్యుల మ‌ధ్య అపార్థాలు పెరిగిపోతాయి. ఎంత సంపాదించినా కూడా ఇంట్లో ధ‌నం నిల‌వ‌కుండా పోతుంది. ఇంట్లో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీయే ఈ స‌మ‌స్య‌ల‌న్నింటికీ ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. … Read more

Money Problems : మీ ఇంట్లో ఈ సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయా.. అయితే మీరు ఆర్థిక స‌మ‌స్య‌ల్లో చిక్కుకోబోతున్నార‌ని అర్థం..

Money Problems : జ్యోతిష్య‌శాస్త్రం ప్ర‌కారం.. ఒక్కో వ్య‌క్తి భ‌విష్య‌త్తు అత‌ని గ్ర‌హాల గ‌మ‌నంపై ఆధార ప‌డి ఉంటుంది. అయితే ఇదే కాకుండా ఇంట్లో జ‌రిగే కొన్ని సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఆ ఇంటి కుటుంబ స‌భ్యుల భ‌విష్య‌త్తు కూడా చెప్ప‌వ‌చ్చు. ఇంట్లో కొన్ని సంఘ‌ట‌న‌లు జ‌రిగితే అశుభంగా భావిస్తారు. అయితే అలాంటి సంఘ‌ట‌న‌ల వ‌ల్ల భ‌విష్య‌త్తులో ఆర్థిక స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. ఇక ఎలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగితే.. ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌స్తాయో.. ఇప్పుడు తెలుసుకుందామా..! తులసిని దైవంగా … Read more

Om : రోజూ ప‌ర‌గ‌డుపునే ఓం మంత్రాన్ని ప‌ఠిస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Om : హిందువులు చ‌దివే మంత్రాల్లో ఓం అనే మంత్రానికి చాలా ప్రాధాన్య‌త ఉంటుంది. ఇది ఏకాక్ష‌ర మంత్రం. ఓం లేదా ఓమ్ అని ప‌లుకుతారు. ఈ మంత్రం త్రిమూర్తి స్వ‌రూపంగా చెప్ప‌బ‌డుతోంది. అ, ఉ, మ‌కార శ‌బ్దాల‌తో ఓం ఏర్ప‌డుతుంది. ఓంకారం శ‌బ్దాల్లో మొద‌టిది. హిందూ మ‌తానికి కేంద్ర బిందువు. దీన్ని ప‌రమాత్మ‌కు ప్ర‌తీక అని చెబుతారు. అయితే దీన్ని ప‌ల‌క‌డం వ‌ల్ల జ‌న‌నావ‌య‌వాల నుంచి త‌ల వ‌ర‌కు శ‌క్తి చేకూరుతుంది. ఓం ప‌లికే సంద‌ర్భంలో … Read more

Bharmour Chaurasi Temple : చ‌నిపోయిన వ్య‌క్తి ఆత్మ ముందుగా ఆ ఆల‌యానికి వ‌స్తుంద‌ట‌.. అది ఎక్క‌డ ఉందంటే..?

సాధారణంగా యమున్ని చావుకి ప్రతిరూపంగా భావిస్తారు. అందువల్లే యమధర్మరాజుకు చాలా దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇంతమంది దేవుళ్లకు ఆలయాలున్నాయి కానీ యమధర్మరాజుకి మాత్రం ఒకే ఒక ఆలయం.. అది కూడా హిమాలయాల్లో ఉంది. మనిషి చనిపోయిన తర్వాత శరీరాన్ని వదిలి ఆత్మ పరలోకం చేరుతుందని కొందరి నమ్మకం. జీవించినప్పుడు చేసిన పాప పుణ్యాలను అనుసరించి సదరు జీవి పరలోకంలో శిక్షను అనుభవిస్తాడని చెబుతారు. ఏ భేదం లేకుండా యమధర్మరాజు ఈ శిక్షలను విధిస్తాడంటారు. ఇలా … Read more

Gems : జనవరి నుంచి డిసెంబర్ వ‌ర‌కు.. ఏ నెలలో పుట్టిన వారు ఏ రత్నం ధరిస్తే మంచి జరుగుతుందో తెలుసా..?

Gems : జ్యోతిష్యశాస్త్ర ఉపశాస్త్రల్లో రత్నశాస్త్రం ఒకటి. పుట్టిన నెలను బట్టి నవరత్నాల్లో ఏ రత్నం ధరిస్తే శుభం చేకూరుతుందో తెలుసుకొని వాటిని ఉంగరంలో కలిపి ధరించడం ద్వారా మనలో ఓ పాజిటివ్ శక్తి ఉద్భవిస్తుంది. మన ఆత్మస్థైర్యానికి ఈ నవరత్నాల్లో మనకు సెట్ అయ్యే ఓ రత్నం తోడై మన పనులను దిగ్విజయం అవ్వడానికి ప్రేరేపిస్తాయి. ఏ నెలలో పుట్టిన వారు ఏ రత్నం ధరించాలో తెలుసుకునే ముందు ఓ సారి నవరత్నాల చరిత్ర, సైన్స్ … Read more

Money : ఈ త‌ప్పులు చేస్తే.. ఎల్ల‌ప్పుడూ ద‌రిద్రంలోనే ఉంటారు.. కోటీశ్వ‌రులు కాలేరు..!

Money : డ‌బ్బు సంపాదించాల‌ని చాలా మంది శ‌త విధాలా ప్ర‌య‌త్నిస్తుంటారు. కానీ ఈ క‌ల‌ను కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే సాకారం చేసుకుంటారు. కొంద‌రు ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది. ఏం చేసినా క‌ల‌సి వ‌స్తుంది. రెండు చేతులా డ‌బ్బు సంపాదిస్తారు. కానీ కొంద‌రికి మాత్రం ఎల్ల‌ప్పుడూ ఆర్థిక స‌మ‌స్య‌లు ఉంటాయి. వారు ఏం చేసినా క‌ల‌సిరాదు. డ‌బ్బు సంపాదించ‌లేక‌పోతుంటారు. కొంద‌రు సంపాదిస్తారు. కానీ చేతిలో నిల‌వ‌దు. వృథాగా ఖ‌ర్చ‌వుతుంటుంది. అయితే అలాంటి వారు కింది త‌ప్పులు చేస్తున్నారేమో … Read more

Lord Ganesha : ఈ న‌వ‌రాత్రుల్లో గ‌ణేషున్ని ఈ ఒక్క ఆకుతో ఏదైనా ఒక రోజు పూజ చేయండి.. ద‌రిద్రం మొత్తం పోతుంది..

Lord Ganesha : ప్ర‌తి ఏడాది లాగానే ఈసారి కూడా గ‌ణేష్ న‌వ‌రాత్రులు అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. అన్ని చోట్లా గ‌ణ‌నాథులు కొలువై భ‌క్తుల‌చే పూజ‌ల‌ను అందుకుంటున్నారు. అయితే ఈ న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా భ‌క్తులు గ‌ణేషున్ని అనేక విధాలుగా పూజిస్తుంటారు. కానీ ఈ ఒక్క ఆకుతో న‌వ‌రాత్రుల్లో ఏదైనా ఒక రోజు వినాయ‌కున్ని పూజిస్తే దెబ్బ‌కు ద‌రిద్రం మొత్తం పోతుంది. కోటీశ్వ‌రులు అవుతారు. మ‌రి ఆ ఆకు ఏదంటే.. గణేష్ నవరాత్రులలో గణపతిని పత్రాలతో పూజిస్తే కూడా … Read more

Appu : అప్పుగా ఇచ్చిన డబ్బు త్వరగా వసూలు కావాలంటే.. ఇలా చేయాలి..!

Appu : ఎవరైనా సరే ఆపదలో ఉన్నామని.. దీనంగా ముఖం పెట్టి డబ్బు అప్పుగా కావాలని.. త్వరగానే తీర్చేస్తానని చెబితే.. కొందరు ఇట్టే సులభంగా బుట్టలో పడిపోతారు. అయితే అప్పటి వరకు బాగానే ఉంటుంది. కానీ అప్పు తీసుకున్న వారు మళ్లీ ఇస్తారో లేదోనన్న బెంగ కూడా వెంటాడుతుంది. అయితే వారు అప్పు మళ్లీ తీర్చేస్తే సరి. లేదంటే అప్పు ఇచ్చిన వాళ్లకు ఇబ్బందులు తప్పవు. దీని వల్ల తీవ్రమైన మానసిక వేదన అనుభవించాల్సి ఉంటుంది. అయితే … Read more

Pooja Room : ఇంట్లో ఏయే దేవుళ్లు, దేవ‌త‌ల ఫొటోల‌ను పెట్టాలి.. వేటిని పెట్ట‌కూడ‌దో తెలుసా..?

Pooja Room : హిందువులు త‌మ ఇష్ట‌దైవాన్ని ఫోటోల రూపంలో త‌మ ఇంట్లో ఉంచుకుని పూజిస్తూ ఉంటారు. అయితే ఏ దేవుడిని ప‌డితే ఆ దేవుడి ఫోటోను ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోకూడ‌ద‌ని శాస్త్రం చెబుతోంది. అస‌లు మ‌న ఇంట్లో క‌చ్చితంగా ఉండాల్సిన దేవుడి ప‌టాలు ఏమిటి.. ఎలాంటి ప‌టాలు ఇంట్లో ఉండ‌కూడ‌దు.. దేవుడి ఫోటోలు పాడైతే ఏం చేయాలి.. వంటి త‌దిత‌ర విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న ఇంట్లో ఉండాల్సిన మొట్ట మొద‌టి ఫోటో పంచ‌ముఖ … Read more

Kali Yugam : కలియుగం ఎలా అంతమవుతుందో తెలుసా..?

Kali Yugam : ఈ అనంత కాల చ‌క్రంలో యుగాలు నాలుగు. అవి స‌త్య యుగం, త్రేతా యుగం, ద్వాప‌ర యుగం, క‌లి యుగం. వీటిలో ఇప్ప‌టికి మూడు యుగాలు గ‌డ‌వగా ప్ర‌స్తుతం క‌లి యుగం న‌డుస్తోంది. క‌లియుగం గ‌డ‌వ‌గానే మ‌ర‌లా కాలచ‌క్రం తిరిగి ప్రారంభ‌మ‌వుతుంది. స‌త్య యుగాన్నే కృత యుగం అని కూడా పిలుస్తారు. కృతం అంటే ప‌రిపూర్ణం అని అర్థం. ఈ యుగంలో అన్నీ పుష్క‌లంగా, ప‌రిపూర్ణంగా జ‌నుల‌కు అందుతాయి. ఈ స‌త్య యుగాల … Read more