Bharmour Chaurasi Temple : చనిపోయిన వ్యక్తి ఆత్మ ముందుగా ఆ ఆలయానికి వస్తుందట.. అది ఎక్కడ ఉందంటే..?
సాధారణంగా యమున్ని చావుకి ప్రతిరూపంగా భావిస్తారు. అందువల్లే యమధర్మరాజుకు చాలా దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇంతమంది దేవుళ్లకు ఆలయాలున్నాయి కానీ యమధర్మరాజుకి మాత్రం ఒకే ఒక ఆలయం.. అది కూడా హిమాలయాల్లో ఉంది. మనిషి చనిపోయిన తర్వాత శరీరాన్ని వదిలి ఆత్మ పరలోకం చేరుతుందని కొందరి నమ్మకం. జీవించినప్పుడు చేసిన పాప పుణ్యాలను అనుసరించి సదరు జీవి పరలోకంలో శిక్షను అనుభవిస్తాడని చెబుతారు. ఏ భేదం లేకుండా యమధర్మరాజు ఈ శిక్షలను విధిస్తాడంటారు. ఇలా … Read more









