Cow Comes At Home : ఆవు ఇంటి ముందుకు వ‌చ్చి నిల‌బ‌డితే.. ఏం చేయాలో తెలుసా..?

Cow Comes At Home : హిందూ సాంప్ర‌దాయంలో ఆవులకు ఎంతో విశిష్ట‌త ఉంది. వీటిని హిందువులు ఎంతో ప‌విత్రంగా భావిస్తారు. హిందువుల‌కు ఆవు ఆరాధ్య‌మైన‌ది. అలాంటి గోమాత‌లు కొన్నిసార్లు మ‌న ఇంటి ముందు ఆగుతాయి. ఇలా గోమాత ఇంటి ముందు ఆగ‌డానికి సంకేతం ఏమిటి.. ఆవు ఇంటి ముందుకు వ‌చ్చి నిల‌బ‌డితే ఏం చేయాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఆవులో స‌క‌ల దేవ‌త‌లు ఉంటార‌ని పురాణాలు చెబుతున్నాయి. ఆవు పాదాల్లో పితృ దేవ‌త‌లు, అడుగుల్లో … Read more

Gadapa : గడప దగ్గర ఇలా చేస్తే.. ల‌క్ష్మీ దేవి ఇంట్లో నుండి అసలు బయటకు వెళ్ళదు..

Gadapa : గ‌డ‌ప లేని ఇళ్లు పొట్ట లేని శ‌రీరం వంటిది. హిందూ ధ‌ర్మ శాస్త్రం ప్ర‌కారం గ‌డ‌ప లేని ఉండ‌దు. అలాగే హిందూ ధ‌ర్మంలో ముగ్గుకు కూడా ఎంతో ప్రాధాన్య‌త ఉంది. ముగ్గు పాజిటివ్ ఎన‌ర్జీకి ఒక సంకేతం. దైవ శ‌క్తుల‌ను ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ముగ్గులు ఒక‌ప్పుడు సూచ‌కాలుగా ప‌ని చేసేవి. పూర్వం రోజుల్లో సాధువులు, స‌న్యాసులు, బ్ర‌హ్మ‌చారులు ఇల్లిల్లు తిరిగి భిక్షం అడిగే వారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేకుంటే ఆ ఇంటికి … Read more

Heart Lines In Hand : మీ చేతి రేఖ‌లు ఇలా ఉన్నాయా.. అయితే మీరు చాలా అదృష్టవంతులు అన్న‌ట్లే..!

Heart Lines In Hand : ఎవ‌రి జీవితం ఎలా ఉంటుందో చాలా మంది చేతులు చేసే చెప్పేస్తూ ఉంటారు. ఆ వ్య‌క్తి ఎప్పుడు పెళ్ల‌వుతుంది.. ఎంత మంది పిల్ల‌లు.. అవ్ మ్యారేజా.. ఆరెంజ్డ్ మ్యారేజా.. డ‌బ్బులు సంపాదిస్తాడా.. జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయా.. ఇలా ఎన్నో ర‌కాలుగా భ‌విష్య‌త్తును ముందే చెబుతుంటారు. చెయ్యి చూసి జాత‌కాన్ని చెప్ప‌డాన్ని పామిస్ట్రీ అంటారు. ఈ శాస్త్రాన్ని మ‌న పూర్వీకులు బాగా న‌మ్మేవారు. ఇది మ‌న దేశంలోనే కాకుండా టిబెట్, చైనా, … Read more

Money Problems : ల‌వంగాల‌ను ఇంట్లో ఇలా పెట్టండి.. ఎవ‌రికీ చెప్పొద్దు.. ఇంట్లో కన‌క వ‌ర్షం కురుస్తుంది..

Money Problems : ల‌క్ష్మీ దేవి చంచ‌ల‌మైంది. అంటే ఒకే ఇంట్లో ఉండిపోదు. ఒక ఇంటి నుండి మ‌రొక‌రి ఇంట్లోకి మారుతూ ఉంటుంది. అందుకే ఒక‌సారి ధ‌న‌వంతులుగా మారిన వారు మ‌రోసారి పేద‌వారిగా మారిపోతుంటారు. అదే స‌మ‌యంలో పేద‌వారిగా ఉన్న వారు ధ‌న‌వంతులుగా ఎదుగుతారు. కొంత‌మంది ఎన్ని విధాలుగా పూజించిన వారిపై లక్ష్మీ క‌టాక్షం క‌ల‌గ‌దు. కొంత‌మంది పెద్ద‌గా పూజ చేయ‌క‌పోయిన ల‌క్ష్మీ దేవి వారిపై క‌రుణ‌ను చూపించి వారిని ఐశ్వ‌ర్య‌వంతులు చేస్తుంది. ఎన్ని ర‌కాలుగా ఆలోచించిన … Read more

Bilva Patra : ఈ ఆకుల‌తో పూజిస్తే.. శివుని అనుగ్ర‌హం త‌ప్ప‌క క‌లుగుతుంది..!

Bilva Patra : బిళ్వ చెట్టు.. దీనిని మారేడు, వెల‌గ చెట్టు అని కూడా పిలుస్తారు. ఈచెట్టు మ‌హా శివునికి చాలా ఇష్టం. మారేడు ద‌ళాలు లేకుండా శివార్చ‌న లేదు. భార‌తీయుల‌కు మారేడు చెట్టు ఎంతో ప‌విత్ర‌మైన‌ది. దీని గురించి వేద‌కాలం నుండి తెలుసు. దేవాల‌యాల్లో ఇది ప్ర‌ముఖంగా క‌నిపిస్తుంది. మారేడు ఆకులు మూడు క‌లిసి శివుని క‌ళ్ల‌లా ఉంటాయి. శివుడు ఈ మారేడు చెట్టు కింద నివాసం ఉంటాడ‌ని ప్ర‌తీతి. శివున్ని బిళ్వ ప‌త్రాల‌తో పూజించ‌డం … Read more

Karthika Masam 2022 : ఈసారి కార్తీక మాసంలో మంచి ముహుర్తాలు ఎప్పుడు వచ్చాయో తెలుసా..?

Karthika Masam 2022 : హిందూ సంప్రదాయం ప్రకారం 12 నెలల్లో కార్తీక మాసం కూడా ఒకటి. ఈ మాసం సాధారణంగా అక్టోబర్‌ – నవంబర్‌ నెలల్లో వస్తుంటుంది. కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైనది. అందుకనే శైవ క్షేత్రాలు ఈ మాసంలో సందడిగా ఉంటాయి. భక్తులతో కిటకిటలాడుతుంటాయి. అయితే కార్తీక మాసంలో కేవలం శివున్ని మాత్రమే కాదు.. విష్ణువును కూడా పూజిస్తారు. ఈ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాలను చేస్తుంటారు. ఈ క్రమంలోనే కార్తీక మాసంలో … Read more

Lord Venkateshwara : బియ్యపు పిండి ప్రమిదతో ఇలా చేస్తే వెంకటేశ్వర స్వామి మిమ్మ‌ల్ని అనుగ్ర‌హిస్తాడు..!

Lord Venkateshwara : శ్రీ వారు.. క‌లియుగ దేవుడు ఆ ఏడు కొండ‌ల స్వామి కోరిన వారికి కొంగు బంగార‌మై కోరిన కోరిక‌లు తీర్చే ఆప‌ద మొక్కుల వాడు. అలాంటి స్వామిని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డం అంత విష‌య‌మేం కాదు. ఆ స్వామి వారి అనుగ్ర‌హాన్ని పొంది మ‌నం నిత్యం భోగ భాగ్యాలు అనుభ‌విస్తూ ఉండాలంటే కింద చెప్పిన సూచ‌న‌ల‌ను పాటిస్తే చాలని పండితులు చెబుతున్నారు. మ‌నిషి జీవిత కాలంలో శని దేవున్ని ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే … Read more

Gold : ఈ వ‌స్తువుల‌ను నేల‌పై పెడితే.. ఆర్థిక స‌మ‌స్య‌లే.. డబ్బు కోల్పోతారు..

Gold : మ‌న హిందూ ధ‌ర్మ‌శాస్త్రం ప్ర‌కారం కొన్ని వ‌స్తువుల‌ను ఎంతో ప‌విత్రంగా చూసుకుంటాం. వాటిని కింద కానీ అప‌రిశుబ్ర‌మైన ప్ర‌దేశంలో కానీ, మంచం మీద కానీ ఎక్కడ పెట్టం. పూజ‌కు ఉప‌యోగించే పువ్వులు, కొబ్బ‌రికాయ‌లు, క‌ర్పూరం, ఆగ‌ర్బ‌త్తి వంటి పూజ‌కు ఉప‌యోగించే వ‌స్తువుల‌ను మ‌నం ఎట్టి ప‌రిస్థితుల్లో కింద పెట్టం. ఒక‌వేళ కింద‌పెడితే వాటిని పూజ‌కు ఉప‌యోగించ‌ము. అలా కింద పెట్టిన వ‌స్తువులను పూజ‌కు ఉప‌యోగిస్తే అశుభం జ‌రుగుతుంద‌ని చాలా మంది న‌మ్ముతారు. ఇవే కాక … Read more

Tirumala : వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో ఇలా చేయండి.. మీరు అనుకున్న‌ది నెర‌వేరుతుంది..

Tirumala : సాధార‌ణంగా చాలా మంది అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంటారు. కొంద‌రికి అప్పుల బాధ‌లు ఉంటాయి. కొంద‌రికి ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉంటాయి. ఇంకొంద‌రు అస‌లు ఏం చేసినా క‌ల‌సి రావ‌డం లేద‌ని భావిస్తుంటారు. అయితే ఇలాంటి వారంద‌రూ కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల ఎంతో ఫ‌లితం ఉంటుంది. కింద చెప్పిన మంత్రాన్ని ప‌ఠిస్తే.. ఎటువంటి స‌మ‌స్య‌లు అయినా స‌రే పోతాయి. అయితే ఇందుకు కొన్ని నియ‌మాలు ఉన్నాయి. ఓం శ్రీ ఓం న‌మః ఓం … Read more

Tuesday : మంగ‌ళ‌వారం ఇలా చేస్తున్నారా.. అయితే అంతా న‌ష్ట‌మే జాగ్ర‌త్త‌..!

Tuesday : సాధార‌ణంగా మంగ‌ళవారం, శుక్ర‌వారం అప్పు ఇవ్వ‌కూడ‌ద‌ని అలా ఇస్తే ల‌క్ష్మీ దేవిని ఇచ్చిన‌ట్టేన‌ని అంటూ ఉంటారు. అయితే మ‌నం ఇత‌రుల‌కు ఇవ్వ‌డ‌మే కాదు మ‌నం కూడా అప్పు తీసుకోకూడ‌ద‌ని హెచ్చ‌రిస్తుంది జ్యోతిష్య శాస్త్రం. మంగ‌ళవారాన్ని కుజుడు పాలిస్తాడు. కుజున్ని భూమాత పుత్రునిగా హిందూ మ‌తం, భార‌తీయ జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. భూమి ప‌రిమాణంతో పోల్చిన‌ప్పుడు కుజ గ్ర‌హ ప‌రిమాణం స‌గం ఉంటుంద‌ట‌. కాబ‌ట్టి ఈ గ్ర‌హ ప్ర‌భావం భూమి మీద ఉండే మనుషుల‌పై చాలా … Read more