Annam : రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయం ఇలా చేస్తే.. ఎంతో పుణ్యం.. అన్నానికి లోటు ఉండదు..
Annam : అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న విషయం మనందరికి తెలిసిందే. హిందూ సాంప్రదాయంలో అన్నాన్నికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఏది లోపించిన మనం బ్రతకగలం. కానీ ఆహార లోపం కలిగితే మాత్రం మనం బ్రతకడం కష్టం. అన్నం దొరకక ఆకలితో మరణించే వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. దానాలల్లో కల్లా అన్నదానం చాలా గొప్పది. అన్న దానాన్ని మించిన దానం మరొకటి లేదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చిన … Read more









