తులసి మొక్కను పూజించడంలో ఉన్న నియమాలు ఇవే.. కచ్చితంగా తెలుసుకోవాలి..!

సాధారణంగా హిందువులు తులసి మొక్కను ఎంతో పవిత్రమైన మొక్కగా భావించి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పూజలు చేస్తుంటారు. తులసి మొక్కను ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఎంతో పవిత్రమైన ఈ తులసి మొక్కను ఎలా పడితే అలా పూజించకూడదు. తులసి మొక్కను పూజించడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. మరి తులసి మొక్కను ఏ విధంగా పూజించాలి అనే విషయానికి వస్తే.. తులసి మొక్క ఆకులను ఆదివారం, … Read more

Tulsi Puja : తులసి మొక్క‌ను పూజించే విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం.. లేదంటే అంతా నాశ‌న‌మే..!

Tulsi Puja : మ‌న దేశంలో పూజించే మొక్క‌ల్లో తుల‌సి మొక్క ఒక‌టి. ప్రతి హిందువు ఇంట్లో తులసి కోట ఉంటుంది. తుల‌సి సాక్ష్యాత్తు మ‌హాల‌క్ష్మీ స్వ‌రూపం. అందుకే మ‌హావిష్ణువుకు తుల‌సి ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. మ‌న స‌నాత‌న ధ‌ర్మంలో తుల‌సి ఎన్నో విధాలుగా స్తుతించారు. తుల‌సి చెట్టు లేని ఇల్లు క‌ళావిహీనంగా ఉంటుంద‌ని మ‌న పెద్ద‌లు చెబుతుంటారు. తుల‌సి ఉన్న ఇల్లు పుణ్య తీర్థంతో స‌మాన‌మ‌ని పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. తుల‌సి ముందు నిత్యం దీపం పెట్ట‌డ‌మ‌నేది … Read more