Chandra Grahan 2022 : నవంబర్ 8న కార్తీక పౌర్ణమి.. చంద్రగ్రహణం కూడా.. ఆ తరువాత ఈ 4 రాశుల వారి జాతకమే మారిపోతుంది..
Chandra Grahan 2022 : నవంబర్ 8 వ తేదీన చంద్రగ్రహణం రాబోతుంది. ఈ చంద్రగ్రహణం ఎంతో పవిత్రమైన శక్తివంతమైన చంద్రగ్రహణం. ఈ రోజున గ్రహాల్లో జరిగే మార్పుల కారణంగా కొన్ని రాశుల వారి యొక్క జీవితం మారబోతుంది. ఎంతటి మార్పు అంటే అస్సలు ఊహించని విధంగా ఈ నాలుగు రాశుల వారి తలరాత మారి అదృష్టపట్టబోతుంది. కోట్లకు పడగలు ఎత్తబోత్తున్నారు. వీరి యొక్క అదృష్టం ఎలా ఉండబోతుందంటే కనుక ఇంతక ముందు వీరి జీవితం ఇప్పుడు … Read more









