Frequent Urination Diet : మూత్ర విస‌ర్జ‌న ఎక్కువ సార్లు చేయాల్సి వ‌స్తుందా.. అయితే ఈ ఆహారాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ తీసుకోకూడ‌దు..

Frequent Urination Diet : మ‌న శ‌రీరంలోని వ్య‌ర్థ ప‌దార్థాల‌ను మూత్ర‌పిండాలు మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పంపిస్తాయి. మూత్ర‌విస‌ర్జ‌న చేయ‌డం చాలా అవ‌స‌రం. కొంద‌రు గంట‌లో రెండు సార్లు మూత్రానికి వెళ్తుండ‌గా కొంద‌రు ప‌రిస్థితుల‌ను స‌ర్దుబాటు చేసుకుంటూ ఉంటారు. కొంద‌రు మాత్రం మూత్ర విస‌ర్జ‌న‌కు ఎక్కువ సార్లు వెళ్లాల్సి వ‌చ్చి ఇబ్బందిప‌డుతుంటారు. ఇలా జ‌ర‌గ‌డాన్ని సాధార‌ణంగా తీసుకోకూడ‌దు. ఒక వ్యాధి ల‌క్ష‌ణంగా భావించాలి. ఈ నేప‌థ్యంలో త‌ర‌చూ మూత్ర విస‌ర్జ‌న‌కు ఎందుకు వెళ్లాలి… ఎటువంటి ఆహారాల‌కు దూరంగా … Read more

Boiled Eggs : ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌ను తిన్న త‌రువాత‌.. వీటిని తీసుకోకండి.. ఎందుకో తెలుసా..?

Boiled Eggs : త‌క్కువ ధ‌ర‌లో ఎక్కువ పోష‌కాల‌ను అందించే ఆహారాల్లో కోడిగుడ్లు ఒక‌టి. కోడిగుడ్ల‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్స్, విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తో పాటు ఇత‌ర ముఖ్య‌మైన పోష‌కాలు అన్నీ ల‌భిస్తాయి. కోడిగుడ్ల‌ను ఉడికించి తీసుకోవ‌డం వ‌ల్ల మాత్ర‌మే దానిలోని పోష‌కాల‌ను మ‌నం పూర్తి స్థాయిలో పొంద‌వ‌చ్చు. కోడిగుడ్ల‌ను ఉడికించి తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఉడికించిన కోడిగుడ్ల‌ను తిన్నా త‌రువాత లేదా వాటితో పాటు మ‌నం కొన్ని … Read more

Bendakayalu : బెండ‌కాయ‌ల‌ను తిన్న త‌రువాత వీటిని ఎట్టి ప‌రిస్థితిలోనూ తిన‌కూడ‌దు.. ఎందుకో తెలుసా..?

Bendakayalu : మ‌న అనేక ర‌కాల కూర‌గాయ‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిలో బెండ‌కాయ ఒక‌టి. బెండ‌కాయ‌ను పోష‌కాల గ‌నిగా చెప్ప‌వ‌చ్చు. దీనిని తిన‌డం వల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. బెండ‌కాయ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. పులుసు కంటే కూడా బెండ‌కాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. బెండ‌కాయ‌ల‌తో వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బెండ‌కాయ తిన‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు ఉన్న‌ప్ప‌టికి దీనిని ఆహారంగా తీసుకున్న … Read more

Afternoon Sleep : మ‌ధ్యాహ్నం నిద్ర మంచిదేనా.. నిద్ర‌పోతే ఏమ‌వుతుంది..?

Afternoon Sleep : నిద్ర అనేది అంద‌రికి త‌ప్ప‌నిస‌రైనా జీవ‌క్రియ‌. అది ఎక్కువైనా, త‌క్కువైనా మాన‌సిక, శారీర‌క మార్పులు అనివార్యం. జీవ‌నోపాధికి ప‌గ‌లంతా ప‌ని చేయ‌డం, రాత్రి నిద్ర‌పోవ‌డం అనేది అనాదిగా అల‌వాటైపోయింది. అనేక కార‌ణాల వ‌ల్ల రాత్రి నిద్ర స‌రిగ్గా లేక ప‌గ‌లంతా చురుకుగా ఉండ‌లేక క‌ష్ట‌ప‌డే వారు ఎంద‌రో ఉన్నారు. మ‌న‌కు ఆహారం ఎంత అవ‌స‌ర‌మో నిద్ర కూడా అంతే అవ‌స‌రం. కానీ నేటి ఉరుకుల ప‌రుగుల జీవితంలో నిద్ర‌లేమి ఒక జ‌బ్బుగా ప‌రిణ‌మిస్తుంది. … Read more

Healthy Drink : ఒక్క గ్లాస్ తాగితే.. షుగ‌ర్‌, కీళ్ల నొప్పులు, కిడ్నీ స్టోన్లు, గ్యాస్‌, అసిడిటీ.. అన్నీ మాయం..!

Healthy Drink : బార్లీ గింజ‌లు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. బార్గీ గింజ‌ల వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిని ఎక్కువ‌గా బీర్ల త‌యారీలో ఉప‌యోగిస్తారు. బార్లీ గింజ‌ల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ఈ బార్లీ గింజ‌ల‌తో త‌యారు చేసిన నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ … Read more

Water Drinking : ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో నీళ్లు తాగితే.. శ‌రీరంలో ఏం మార్పులు జ‌రుగుతాయో తెలుసా..?

Water Drinking : మ‌న శ‌రీరానికి ఆహారంతో పాటు నీరు కూడా ఎంతో అవ‌స‌రం. మ‌న శ‌రీరంలో జ‌రిగే జీవ‌క్రియ‌ల్లో నీరు ముఖ్య‌మైన పాత్ర‌ను పోషిస్తుంది. నీరు లేని మాన‌వ మ‌నుగ‌డ‌ను ఊహించ‌డ‌మే చాలా క‌ష్టం. అయితే చాలా మంది చ‌లికాలం, వ‌ర్షాకాలంలో అస‌లు నీటినే తాగ‌రు. చ‌ల్ల‌టి నీటినే అస్స‌లే తాగ‌రు. వేస‌వి కాలంలో మాత్రం ఫ్రిజ్ లో పెట్టుకుని మ‌రీ తాగుతారు. అస‌లు చ‌ల్ల‌టి నీరు, వేడి నీరు వీటిలో ఏది తాగితే మంచిదో … Read more

Weight Gain : 7 రోజుల్లోనే బ‌రువు పెర‌గాలంటే.. ఇలా చేయాలి..!

Weight Gain : మ‌నలో బ‌రువు ఎలా త‌గ్గాలి అని బాధ‌ప‌డే వారితో పాటు బ‌రువు ఎలా పెర‌గాలి అనే బాధ‌ప‌డూ వారు కూడా ఉన్నారు. అధిక బ‌రువుతో కొంద‌రు బాధ‌ప‌డుతుంటే బ‌రువు పెర‌గ‌డం లేద‌ని కొంద‌రు బాధ‌ప‌డ‌తారు. అధిక బ‌రువు వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు ఎలా త‌లెత్తుతాయో ఉండాల్సిన దాని కంటే త‌క్కువ బ‌రువు ఉన్నా కూడా అదే విధంగా అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. బ‌రువు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల నీర‌సం, రక్త‌హీన‌త‌, అల‌స‌ట‌, శ‌రీరంలో … Read more

Dreams : క‌ల‌ల గురించి ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాల్సిన నిజాలు ఇవి..!

Dreams : నిద్ర‌పోయేట‌ప్పుడు క‌ల‌లు రావ‌డం స‌హ‌జం. కొంద‌రు త‌మ‌కు వ‌చ్చిన క‌ల‌ల‌ను గుర్తుంచుకుంటారు. కొంద‌రికి ఆ క‌ల‌ల‌ను గుర్తించుకునే శ‌క్తి ఉండ‌దు. ఏ క‌ల‌కు కూడా ఒక ప్ర‌త్యేక‌మైన ముగింపు ఉండ‌దు. మ‌ధ్య‌లో అర్థాంత‌రంగా ఆగిపోతాయి. కొన్ని సార్లు మ‌న జీవితంలో మ‌ర్చిపోయిన వ్య‌క్తులు కూడా క‌ల‌లో వ‌స్తూ ఉంటారు. క‌ల‌ల‌పై మాన‌సిక నిపుణులు, యోగా శాస్త్ర నిపుణులు ఎప్పుడూ ప‌రిశోధ‌న‌లు చేస్తూనే ఉంటారు. అలాగే కొంద‌రికి క‌ల‌లో దృశ్యాలు రంగుల్లో క‌నిపిస్తాయి. కొంద‌రికి బ్లాక్ … Read more

Camphor : క‌ర్పూరాన్ని ఉప‌యోగించి ఎన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

Camphor : మ‌నం దేవుడి పూజ‌లో ఉప‌యోగించే వాటిల్లో క‌ర్పూరం ఒక‌టి. ఇది మైనంలా తెల్ల‌గా పార‌ద‌ర్శ‌కంగా ఉంటుంది. అలాగే చ‌క్క‌టి వాస‌న‌ను కూడా క‌లిగి ఉంటుంది. దేవుడికి హార‌తిని ఇవ్వ‌డానికి దీనిని మ‌నం ఎక్కువ‌గా ఉప‌యోగిస్తాం. క‌ర్పూరం అన‌గానే హార‌తి ఇచ్చే క‌ర్పూర‌మే మ‌న‌కు గుర్తుకు వ‌స్తుంది. తెల్ల క‌ర్పూరం, ప‌చ్చ క‌ర్పూరం అనే రెండు ర‌కాలు ప్ర‌సిద్ధి చెందాయి. కానీ క‌ర్పూరంలో 15 ర‌కాలు ఉన్నాయి. దేవుడికి హార‌తి ఇచ్చేందుకే కాదు క‌ర్పూరాన్ని ఔష‌ధంగానూ … Read more

Eye Sight : మీ కంటి చూపు అమాంతం పెర‌గాలంటే.. ఇలా చేయాలి..!

Eye Sight : చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్ర‌స్తుత కాలంలో చాలా మంది కంటిచూపుకు సంబంధించిన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. పూర్వం పెద్ద వారిలో మాత్ర‌మే క‌నిపించే ఈ స‌మ‌స్య‌లు ప్ర‌స్తుతం చిన్న పిల్ల‌ల్లో కూడా రావ‌డాన్ని మ‌నం చూడ‌వ‌చ్చు. పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, సెల్ ఫోన్, టీవీ, ల్యాప్ టాప్ వంటి వాటిని ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల కంటి చూపు మంద‌గించ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కొంద‌రిలో జ‌న్యుప‌రంగా కూడా … Read more