Curd And Buttermilk : పెరుగు లేదా మ‌జ్జిగ‌ను రోజూ తీసుకుంటున్నారా.. అయితే ముందు ఇది చ‌ద‌వండి..!

Curd And Buttermilk : మ‌నం రోజూ ఆహారంలో భాగంగా పెరుగును తీసుకుంటూ ఉంటాం. అలాగే పెరుగు నుండి త‌యారు చేసిన మ‌జ్జిగ‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటాం. మ‌న‌లో కొంత మంది మ‌జ్జిగ‌నే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. రోజూ భోజ‌నంలో కూడా ఒక‌టి లేదా రెండు గ్లాసుల మ‌జ్జిగ‌నే తీసుకుంటూ ఉంటారు. అస‌లు మ‌జ్జిగ‌ను తాగ‌డం మంచిదేనా.. మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల లాభామా, న‌ష్ట‌మా.. మ‌జ్జిగ‌ను తీసుకోక‌పోతే ఏమ‌వుతుంది.. పెరుగు మంచిదా లేదా మ‌జ్జిగ మంచిదా అనే … Read more

Strong Body : శ‌రీరానికి స్పీడ్‌గా కండ ప‌ట్టి బ‌లంగా త‌యారు కావాలంటే.. ఇలా చేయాలి..!

Strong Body : మ‌న‌లో అధిక బ‌రువును ఎలా త‌గ్గించుకోవాలో తెలియ‌క ఇబ్బంది ప‌డే వారితో పాటు బ‌రువు ఎలా పెర‌గాలో తెలియ‌క ఇబ్బంది ప‌డే వారు కూడా ఉంటారు. వ‌య‌సుకు త‌గినంత బ‌రువు ఉండ‌డం చాలా అవ‌స‌రం. బ‌రువు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల కూడా మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అయితే బ‌రువు పెర‌గాలని చాలా మంది జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకుంటూ ఉంటారు. దీని వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు పేరుకుపోయి … Read more

Heart Palpitations : గుండెల్లో ద‌డ‌, ఆందోళ‌న వ‌చ్చిన‌ప్పుడు ఇలా చేయండి.. వెంట‌నే క్ష‌ణాల్లో త‌గ్గిపోతాయి..

Heart Palpitations : గుండె ద‌డ‌.. మ‌న‌ల్ని వేధించే గుండె సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు కూడా మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. గుండె ద‌డ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఈ స‌మ‌స్య తలెత్త‌డానికి ముఖ్య‌మైన కార‌ణాల్లో ఆందోళ‌న ఒక‌టి. భ‌యానక‌మైన వాటిని చూసినా, ఒత్తిడికి గురి అయినా గుండె వేగంగా కొట్టుకుంటుంది. అదేవిధంగా ఆల్కాహాల్ ను ఎక్కువ‌గా తీసుకున్నా కూడా గుండె ద‌డ స‌మ‌స్య … Read more

Fat Reducing Tips : కొవ్వును క‌రిగించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..!

Fat Reducing Tips : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో కొలెస్ట్రాల్ ఒక‌టి. చాలా త‌క్కువ మొత్తంలో ఇది మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌వుతుంది. క‌ణాల నిర్మాణానికి, ఈస్ట్రోజ‌న్, టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్ల త‌యారీలో, విట‌మ‌నిం డి త‌యారీలో, శరీరం జీవ‌క్రియ‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించ‌డానికి కొలెస్ట్రాల్ అవ‌స‌ర‌మ‌వుతుంది. అయితే మన శ‌రీరంలో మోతాదుకు మించిన కొలెస్ట్రాల్ ఉండ‌డం వ‌ల్ల కూడా మ‌నం అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. కొలెస్ట్రాల్ ర‌క్తంలో ద్ర‌వ రూపంలో ఉంటుంది. దీనిలో ఎల్ డి … Read more

Vellulli : వెల్లుల్లిని ఈ స‌మ‌యంలో తింటేనే ఎక్కువ లాభం ఉంటుంది.. ఎప్పుడంటే..?

Vellulli : వెల్లుల్లి.. ఇది తెలియ‌ని వారు ఉండ‌రు. ప్ర‌తి ఒక్క‌రి వంట‌గ‌దిలో వెల్లుల్లి ఉంటుంది. దీనిని మ‌నం విరివిరిగా వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. వెల్లుల్లిని వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుందని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా మ‌న ఆరోగ్య ర‌క్ష‌ణ‌లో కూడా వెల్లుల్లి పాత్ర ఎంతో విశిష్ట‌మైంది. వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వెల్లుల్లిలో స‌ల్ఫ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక దీని నుండి ఘాటైన వాస‌న వ‌స్తుంది. ఘాటైన వాస‌న‌ను, … Read more

Aloe Vera Gel At Home : క‌ల‌బంద గుజ్జును ఇంట్లోనే ఇలా త‌యారు చేయండి.. బ‌య‌ట కొనాల్సిన ప‌నిలేదు..

Aloe Vera Gel At Home : క‌ల‌బంద‌.. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయని మ‌నంద‌రికి తెలుసు. మ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో, చ‌ర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో క‌ల‌బంద మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. క‌ల‌బంద వ‌ల్ల మ‌నకు క‌లిగే ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు. క‌ల‌బంద జెల్ ను మ‌నం ఔష‌ధంగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఈ క‌ల‌బంద జెల్ మ‌న‌కు బ‌య‌ట ఆయుర్వేద షాపుల్లో ల‌భిస్తుంది. అయితే ఈ జెల్ ను మ‌నం బ‌య‌ట కొనుగోలు … Read more

Roasted Garlic : పురుషులు రాత్రి పూట కాల్చిన వెల్లుల్లిని తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Roasted Garlic : వెల్లుల్లి.. నిత్యం మ‌నం వంట‌ల్లో వాడే ప‌దార్థాల్లో ఇది ఒక‌టి. ఎంతో కాలంగా దీనిని మ‌నం వంట‌ల త‌యారీలో ఉప‌యోగిస్తూ ఉన్నాం. వెల్లుల్లిని వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి మ‌రింత పెరుగుతుందని చెప్ప‌వ‌చ్చు. కేవ‌లం వంట‌ల రుచిని పెంచ‌డ‌మే కాకుండా వెల్లుల్లి మ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. వెల్లుల్లిలో ఉండే ఔష‌ధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. ఆయుర్వేదంలో వెల్లుల్లికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను … Read more

Heart Health : ఈ ఆహారాల‌ను రోజూ తింటున్నారా.. అయితే మీకు త్వ‌ర‌లోనే హార్ట్ ఎటాక్ వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

Heart Health : ఆరోగ్యంగా జీవించాలంటే శ‌రీరంలో ప్ర‌తి అవ‌య‌వం ఆరోగ్యంగా ఉండాల్సిందే. అయితే అన్నింటిలో కెల్లా గుండె ప్ర‌ధాన‌మైన‌ది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజు వారి ఆహారంలో త‌ప్ప‌కుండా పోష‌క విలువ‌లు ఉండేలా చూసుకోవాలి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి… ఎటువంటి ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం దెబ్బ తింటుంది అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఆహార నియ‌మాల‌ను పాటించ‌క‌పోవ‌డం వ‌ల్ల గుండె అనారోగ్యానికి గురి అవుతుంది. ఎక్కువ మోతాదులో ఉప్పు, … Read more

Cold In Children : చ‌లికాలంలో చిన్నారుల సంర‌క్ష‌ణ ఇలా.. జాగ్ర‌త్త‌లు పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి..

Cold In Children : సాధార‌ణంగా చాలా మంది శీతాకాలాన్ని ఇష్ట‌ప‌డ‌తారు. విసుగెత్తించిన వాతావ‌ర‌ణాల‌కు ఆట‌విడుపుగా శీతాకాలం ప్ర‌తి ఒక్క‌రిని అల‌రిస్తుంది. కానీ ఈ శీతాకాలంలో వ‌చ్చే చ‌లిగాలి శ‌రీరాన్ని వ‌ణికించ‌డ‌మే కాక చ‌ర్మం పై చ‌లిగాలి ప్ర‌భావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఈ చ‌లిగాలులు శిశువుల మీద చిన్న పిల్ల‌ల మీద వృద్ధుల మీద ఎక్కువ‌గా ప్ర‌భావాన్ని చూపిస్తాయి. ఇలాంటి స‌మ‌యంలో చిన్న పిల్ల‌ల‌ను జాగ్ర‌త్త‌గా సంర‌క్షించుకోవాలి. శీతాకాలంలో చ‌లిగాలి ప్ర‌భావానికి పిల్ల‌లు గురి కాకుండా ఎలా … Read more

Active Brain : మెద‌డు చురుగ్గా ఉండి జ్ఞాప‌క‌శ‌క్తి పెర‌గాలంటే.. వీటిని తీసుకోవాలి..!

Active Brain : ఏ వ్య‌క్తి అయిన చురుకుగా ముందుకు దూసుకుపోవాలంటే శ‌రీరం ఆరోగ్యంగా ఉండ‌డంతో పాటు మాన‌సికంగా కూడా ధృడంగా ఉండాలి. అలా ఉండాలంటే ముందుగా మ‌న మెద‌డును చురుకుగా ఉంచుకోవాలి. స‌రైన ఆహార ప‌దార్థాలు తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు చురుకుగా ప‌ని చేస్తుంది. జ్ఞాప‌క శక్తి పెరుగుతుంది. మెద‌డు చురుకుగా ఉండ‌డంతో పాటు మెద‌డు ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే ఆహార ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెద‌డు జ్ఞానేంద్రియాల‌న్నింటికి ముఖ్య‌మైన కేంద్రం. మెద‌డు చెప్పిన విధాంగానే … Read more