Fenugreek Seeds : షుగర్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రు మెంతుల‌ను తీసుకోకూడ‌దు.. అస‌లు వీటిని ఎవ‌రు తీసుకోవాలి.. ఎవ‌రు తిన‌కూడ‌దు..?

Fenugreek Seeds : మన‌ల్ని వేధిస్తున్న షుగ‌ర్ వ్యాధిని త‌గ్గించుకోవ‌డానికి మ‌నం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. వాటిలో మెంతుల వాడ‌కం కూడా ఒక‌టి. మెంతుల‌ను వాడ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉంటుంద‌ని నిపుణులు చెప్ప‌డంతో ప్ర‌తి ఇంట్లో మెంతుల వాడ‌కం ఎక్కువైంది. ప్ర‌తిరోజూ ఆహారంలో ఏదో ఒక రూపంలో వీటిని వాడుతున్నాం. వీటిలో ఔష‌ధ గుణాలు ఉన్నాయ‌ని ప్ర‌తి ఒక్క‌రికి తెలుసు. జీర్ణాశ‌య స‌మ‌స్య‌లకు మెంతులు చ‌క్క‌టి ఔష‌ధం. మ‌ధుమేహం అదుపున‌కు, అధిక బ‌రువు … Read more

Curry Leaves Drink : వీటిని మ‌రిగించి రోజూ ప‌ర‌గ‌డుపునే తాగండి.. షుగ‌ర్ అదుపులోకి వ‌స్తుంది..

Curry Leaves Drink : ఇటీవ‌లి కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి ఒక‌టి. ఈ వ్యాధి బారిన ప‌డిన వారు ప్ర‌తి కుటుంబంలో ఒక్క‌రైన ఉంటున్నారు. ఈ షుగ‌ర్ వ్యాధి ప్ర‌స్తుత కాలంలో స‌ర్వ‌సాధార‌ణ‌మైన వ్యాధిగా మారిపోయింద‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. శ‌రీరంలో క్లోమ గ్రంథి స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ఈ వ్యాధి తలెత్తుతుంది. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, మాన‌సిక ఒత్తిడి ఈ వ్యాధి రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. … Read more

Mint Leaves Tea : ఈ సీజ‌న్ లో పుదీనా ఆకుల టీని రోజుకు రెండు సార్లు తాగాలి.. ఎందుకో తెలుసా..?

Mint Leaves Tea : మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల ఆకు కూర‌ల్లో పుదీనా కూడా ఒక‌టి. దీన్ని అనేక కూర‌ల్లో వేస్తుంటారు. కానీ తినేట‌ప్పుడు మాత్రం తీసేస్తుంటారు. అలా చేయ‌రాదు. ఎందుకంటే పుదీనా ఆకుల్లో గొప్ప ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఇవి మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వ్యాధుల నుంచి ర‌క్షిస్తాయి. కొంద‌రు పుదీనా ఆకుల‌తో చ‌ట్నీ, రైస్ కూడా చేస్తుంటారు. అయితే ఇలా పుదీనాను నేరుగా తీసుకోలేం.. అనుకునే వారు పుదీనాతో చేసే … Read more

Diabetes : షుగ‌ర్ వ‌చ్చిందా.. అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..

Diabetes : షుగ‌ర్ వ్యాధి.. ప్ర‌స్తుతం మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారు రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. ఒకసారి ఈ వ్యాధి బారిన ప‌డితే ఇక జీవితాంతం మందులు వాడాల్సిందే. షుగ‌ర్ వ్యాధిన ప‌డిన వారు దాని గురించి అవ‌గాహాన పెంచుకుని స‌రైన నియ‌మాల‌ను పాటిస్తూ ఉంటే అది నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ఈ షుగ‌ర్ వ్యాధిని ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేసిన అది ప్రాణాల‌కే ముప్పుగా వాటిల్లుతుంది. అయితే షుగ‌ర్ … Read more

Black Chana Sprouts : భోజ‌నానికి ముందు వీటిని తినండి.. షుగ‌ర్ కంట్రోల్ అవుతుంది.. జ‌న్మ‌లో రాదు..

Black Chana Sprouts : మ‌న‌ల్ని వేధిస్తున్న దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి ఒక‌టి. ఈ వ్యాధి బారిన ప‌డే వారు రోజు రోజుకూ ఎక్కువవుతున్నారు. షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డ‌గానే చాలా మంది భ‌య‌ప‌డిపోతుంటారు. కానీ స‌రైన ఆహార నియ‌మాలు, క్ర‌మం తప్ప‌ని వ్యాయామం, మాన‌సిక ప్ర‌శాంత‌త ఉంటే నియంత్ర‌ణ సాధ్య‌మ‌ని చెబుతున్నారు నిపుణులు. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికి మ‌న భ‌యాలు మ‌న‌కు ఉండ‌నే ఉంటాయి. అయితే ఈ షుగ‌ర్ వ్యాధిని శ‌న‌గ‌ల ద్వారా … Read more

Waist Fat Drink : రోజూ ఒక గ్లాస్ తాగితే చాలు.. పొట్ట, న‌డుము చుట్టూ ఉండే కొవ్వు మంచులా క‌రిగిపోతుంది..

Waist Fat Drink : మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు మ‌న‌ల్ని అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డేలా చేస్తుంది. మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో అధిక బ‌రువు స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య కార‌ణంగా తలెత్తే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అలాగే పొట్ట‌, పిరుదులు, తొడ‌లు వంటి శ‌రీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయి మ‌రిన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. కొంద‌రు బ‌రువు త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికి ఆయా భాగాల్లో కొవ్వు పేరుకుపోయి … Read more

Belly Fat : రోజూ ప‌ర‌గ‌డుపునే దీన్ని తీసుకుంటే.. నెల రోజుల్లోనే పొట్ట క‌ర‌గ‌డం ఖాయం..

Belly Fat : మ‌న ఇంట్లో ఒక పానీయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అస‌లు ఈ పానీయాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య‌తో పాటు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా క‌రుగుతుంది. ప్ర‌స్తుత కాలంలో అధిక బ‌రువు అనే ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్న వారి సంఖ్య … Read more

Hair Growth Foods : ఈ గింజ‌ల‌ను రోజూ తినండి.. ఊడిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది..

Hair Growth Foods : జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. జుట్టును అందంగా ఉంచుకోవ‌డానికి మ‌నం చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది జుట్టు రాల‌డం, బ‌ట్ట‌త‌ల వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాల‌డానికి, బ‌ట్ట త‌ల రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే సాధార‌ణంగా రోజుకు వంద వెంట్రుక‌లు రాలిపోతూ ఉంటాయి. రాలిపోయిన వెంట్రుక‌ల‌ను స‌మానంగా కొత్త వెంట్రుక‌లు రాన‌ప్పుడు జుట్టు ప‌లుచ‌బ‌డుతుంది. వ‌య‌సు పెరిగే … Read more

Vedi Cheyadam : వేడి చేయ‌డం అంటే ఏమిటి..? అస‌లు శరీరంలో వేడి ఎలా చేస్తుంది..?

Vedi Cheyadam : మ‌న‌లో చాలా మంది త‌ర‌చూ శ‌రీరంలో వేడి చేయ‌డం అనే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు. శ‌రీరంలో వేడి చేయ‌డం అనే స‌మ‌స్య ఎక్కువ‌గా వేస‌వి కాలంలో వ‌స్తూ ఉంటుంది. కానీ కాలంతో సంబంధం లేకుండా కూడా ఈ స‌మ‌స్య కొందరిని త‌ర‌చూ వేధిస్తూ ఉంటుంది. కొన్ని సార్లు మ‌నం తీసుకునే ఆహార ప‌దార్థాలు కూడా వేడి చేయ‌డానికి కార‌ణ‌మ‌వుతూ ఉంటాయి. శ‌రీరంలో ఆమ్లాలు ఎక్కువైన‌ప్పుడు క‌లిగే భాద‌ల్నే మ‌నం వేడి చేయ‌డం అంటామ‌ని ఆయుర్వేద … Read more

Liver Clean Tips : ఇదొక్క‌టి చాలు.. లివ‌ర్ మొత్తం శుభ్రంగా అయిపోతుంది..

Liver Clean Tips : మ‌న శ‌రీరంలో అతి ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో కాలేయం కూడా ఒక‌టి. ఇది శ‌రీరంలో కీల‌క‌మైన విధుల‌ను కాలేయం నిర్వ‌ర్తిస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. కానీ ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం, మాన‌సిక ఒత్తిడి, మ‌ద్య‌పానం వంటి అల‌వాట్లు కాలేయం మీద తీవ్ర దుష్ప్ర‌భావాల‌ను చూపిస్తున్నాయి. కాలేయం ప‌నితీరు దెబ్బ‌తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో వ్య‌ర్థాలు … Read more