Back Pain : న‌డుము నొప్పి ఉందా.. అయితే ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..

Back Pain : న‌డుము నొప్పి.. మ‌న‌లో ప్ర‌తి ఒక్క‌రు ఈ స‌మ‌స్య బారిన ఎప్పుడోక‌ప్పుడో ప‌డే ఉంటారు. ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌ని వారు చాలా త‌క్కువ‌గానే ఉంటార‌ని చెప్ప‌వ‌చ్చు. జీవ‌న విధానంలో, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్యకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. వ‌య‌సు పెరిగిన వారిలో క‌నిపించే ఈ న‌డుము నొప్పి నేటి త‌రుణంలో యుక్త వ‌య‌సులోని వారిలో కూడా క‌న‌బ‌డుతుంది. స్త్రీ, పురుషులిద్ద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డిన‌ప్ప‌టికి స్త్రీలు ఈ స‌మ‌స్య … Read more

Gasagasalu Milk : ఉద‌యాన్నే పాల‌లో దీన్ని మ‌రిగించి తాగండి.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌, కీళ్ల నొప్పులు ఉండ‌వు..

Gasagasalu Milk : పాల‌ల్లో 3 రోజుల పాటు ఇది క‌లుపుకుని తాగితే చాలు వృద్ధాప్యం మ‌న ద‌రి చేర‌కుండా ఉంటుంది. శ‌రీరంలో నీర‌సం, నిస్స‌త్తువ, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. అంతేకాకుండా భ‌విష్య‌త్తులో డ‌యాబెటిస్ స‌మ‌స్య రాకుండా ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య కూడా త‌గ్గు ముఖం ప‌డుతుంది. అదేవిధంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. దీనిని తాగ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా మారుతాయి. శ‌రీరంలో రోగ నిరోధ‌క … Read more

Thati Kallu Benefits : తాటిక‌ల్లును తాగ‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Thati Kallu Benefits : మ‌న‌లో చాలా మంది తాటి క‌ల్లును సేవిస్తూ ఉంటారు. ఈ క‌ల్లును ప్ర‌తిరోజూ తాగే వారు కూడా ఉన్నారు. కానీ తాటి క‌ల్లు తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. చెట్టు నుండి అప్పుడే తీసిన స్వ‌చ్ఛ‌మైన తాటి క‌ల్లులో మ‌న శ‌రీరానికి మేలు చేసే 18 ర‌కాల సూక్ష్మ క్రిములు ఉన్నాయ‌ని ప‌రిశోధ‌కులు తెలియ‌జేస్తున్నారు. తాటి క‌ల్లులో ఔష‌ధ గుణాలు … Read more

Coriander Seeds For Thyroid : ఈ గింజ‌ల‌ను ఇలా తీసుకుంటే.. థైరాయిడ్ స‌మ‌స్య‌కు బై బై చెప్ప‌వ‌చ్చు..

Coriander Seeds For Thyroid : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య‌ల్లో థైరాయిడ్ స‌మ‌స్య కూడా ఒక‌టి. మ‌నం తీసుకునే ఆహారం, మ‌న జీవ‌న విధాన‌మే ఈ స‌మ‌స్య రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అలాగే జ‌న్యు ప‌రంగా కూడా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. మ‌న శ‌రీరంలో గొంతు ద‌గ్గ‌ర సీతాకోక‌చిలుక ఆకారంలో ఈ థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఈ గ్రంథి విడుద‌ల చేసే థైరాక్సిన్ అనే హార్మోన్ లో వ‌చ్చే హెచ్చు … Read more

Liver Detox : లివ‌ర్‌ను పూర్తిగా శుభ్రం చేసే డ్రింక్‌.. రోజూ ఈ స‌మ‌యంలో తీసుకోవాలి..

Liver Detox : మ‌న శ‌రీరంలో అతి ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో కాలేయం ఒక‌టి. శ‌రీరంలో కీల‌క‌మైన విధులన్నింటిని కాలేయం నిర్వ‌ర్తిస్తుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో కాలేయం కీల‌క పాత్ర పోషిస్తుంది. మందుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల‌, మ‌ద్య‌పానం వ‌ల్ల శ‌రీరంలో చేరే విషాల‌ను కాలేయం బ‌య‌ట‌కు పంపిస్తుంది. కాలేయాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. కాలేయ ఆరోగ్యం దెబ్బ‌తిన‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ద‌గ్గు, జ‌లుబు వంటి చిన్న చిన్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కూడా చాలా … Read more

Immunity Drink : రోజుకు 2 సార్లు దీన్ని తాగితే.. ఇమ్యూనిటీ 10 రెట్లు పెరుగుతుంది..

Immunity Drink : ప్ర‌స్తుత చ‌లికాలంలో చాలా మంది ద‌గ్గు, జ‌లుబు, గొంతునొప్పి వంటి వైర‌స్ ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డుతూ ఉంటారు. ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల్లో శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం కూడా ఒక‌టి. శ‌రీరంలో త‌గినంత రోగ నిరోధ‌క శ‌క్తి ఉండ‌డం చాలా అవ‌స‌రం. త‌గినంత రోగ నిరోధ‌క శ‌క్తి లేక‌పోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. వ్యాధి … Read more

Hibiscus Tea : మూత్ర‌పిండాల్లో రాళ్లు, షుగ‌ర్‌, జీర్ణ స‌మ‌స్య‌ల‌కు.. చ‌క్క‌ని ఔష‌ధం.. రోజూ తాగాలి..

Hibiscus Tea : మ‌న ఇంట్లో పెంచుకునే ర‌క‌ర‌కాల పూల మొక్క‌ల్లో మందార మొక్క ఒక‌టి. ఈ మొక్కను అలాగే ఈ మందార పువ్వుల‌ను చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌న‌కు వివిధ రంగుల్లో ఈ మందార పూలు ల‌భిస్తాయి. మందార పువ్వుల్లో, మందార చెట్టు ఆకుల్లో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని మ‌నంద‌రికి తెలిసిందే. జుట్టు సంర‌క్ష‌ణ‌లో భాగంగా వీటిని మ‌నం ఉప‌యోగిస్తూ ఉంటాం. మందార ఆకుల‌ను, పూల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా … Read more

Eye Sight : పాలలో ఇవి క‌లిపి రోజూ రాత్రి తాగితే.. కంటి చూపు పెరుగుతుంది.. క‌ళ్ల స‌మ‌స్య‌లు ఉండ‌వు..

Eye Sight : నేటి త‌రుణంలో క‌ళ్ల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతుంది. ప్ర‌తి ప‌ది మందిలో ముగ్గురు క‌ళ్లద్దాల‌ను పెట్టుకుంటున్నార‌ని అధ్య‌య‌నాలు తెలియ‌జేస్తున్నాయి. సెల్ ఫోన్, కంప్యూట‌ర్ ల వాడ‌కం ఎక్కువ‌వడం, పోష‌కాహార లోపం వంటి కార‌ణాల‌ వ‌ల్ల ఈ కంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. కంటికి సంబంధించిన‌ స‌మ‌స్య‌లు రావ‌డానికి గ‌ల కార‌ణాలు మ‌న‌కు తెలిసిన‌ప్ప‌టికి ఏమి చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. పిల్ల‌లు కూడా కంటి చూపు మంద‌గించ‌డం వంటి … Read more

Anemia : ఉద‌యాన్నే దీన్ని తాగితే చాలు.. శ‌రీరంలో ఎంత‌లా ర‌క్తం త‌యార‌వుతుందంటే..?

Anemia : మ‌న‌ల్ని వేధిచే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు కూడా మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. ర‌క్తంలో ఎర్ర ర‌క్త‌క‌ణాలు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య తలెత్తుతుంది. మ‌హిళ‌ల్లో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. పోష‌కాహార లోప‌మే ఈ స‌మ‌స్య త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణం. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారిలో శ‌రీర భాగాల‌కు ఆక్సిజ‌న్ కూడా స‌క్ర‌మంగా అంద‌దు. దీంతో నీర‌సం, శ్వాస … Read more

Cholesterol : ఒంట్లో కొలెస్ట్రాల్ అధికంగా ఉందా.. వీటిని తినండి.. మొత్తం క్లీన్ అవుతుంది..!

Cholesterol : ఈ ఆధునిక ప్ర‌పంచంలో దాదాపు 80 శాతం మంది గుండె జ‌బ్బుల‌తో బాధ‌ప‌డుతున్నారు. అలాగే గుండె పోటు వంటి స‌మ‌స్య‌ల‌తో మ‌ర‌ణించే వారి సంఖ్య కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. ఇలా గుండె సంబంధిత స‌మ‌స్య‌లు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అధిక కొలెస్ట్రాల్. శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ అలాగే అధికంగా కొలెస్ట్రాల్ చేర‌నంత వ‌ర‌కు మ‌న‌కు బాగానే ఉంటాం. కానీ ఒక్క‌సారి శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ( ఎల్ డి ఎల్) వ‌చ్చి చేరిందంటే మ‌న … Read more