Immunity Drink : దీన్ని తీసుకుంటే ఇమ్యూనిటీ ఎంతలా పెరుగుతుందంటే.. మీరే ఆశ్చర్యపోతారు..!
Immunity Drink : మనలో చాలా మంది తరచూ అనారోగ్య సమస్యల బారిన, ఇన్ఫెక్షన్ ల బారిన పడుతూ ఉంటారు. పిల్లలు, పెద్దలు అనేక తేడా ప్రతి ఒక్కరు ఇన్ఫెక్షన్ ల బారిన పడుతూ ఉంటారు. తరచూ ఇన్ఫెక్షన్ ల బారిన పడడం వల్ల పిల్లల్లో ఎదుగుదల తక్కువగా ఉంటుంది. అలాగే దేనిలోనూ చురుకుగా పాల్గొనలేకపోతుంటారు. తరచూ ఇన్ఫెక్షన్ ల బారిన పడడానికి ముఖ్య కారణం శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడమే. రోగ నిరోధక … Read more









