Curry Leaves Drink : వీటిని మరిగించి రోజూ పరగడుపునే తాగండి.. షుగర్ అదుపులోకి వస్తుంది..
Curry Leaves Drink : ఇటీవలి కాలంలో మనల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి ఒకటి. ఈ వ్యాధి బారిన పడిన వారు ప్రతి కుటుంబంలో ఒక్కరైన ఉంటున్నారు. ఈ షుగర్ వ్యాధి ప్రస్తుత కాలంలో సర్వసాధారణమైన వ్యాధిగా మారిపోయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. శరీరంలో క్లోమ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ వ్యాధి తలెత్తుతుంది. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. … Read more









