Black Chana Sprouts : భోజనానికి ముందు వీటిని తినండి.. షుగర్ కంట్రోల్ అవుతుంది.. జన్మలో రాదు..
Black Chana Sprouts : మనల్ని వేధిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి ఒకటి. ఈ వ్యాధి బారిన పడే వారు రోజు రోజుకూ ఎక్కువవుతున్నారు. షుగర్ వ్యాధి బారిన పడగానే చాలా మంది భయపడిపోతుంటారు. కానీ సరైన ఆహార నియమాలు, క్రమం తప్పని వ్యాయామం, మానసిక ప్రశాంతత ఉంటే నియంత్రణ సాధ్యమని చెబుతున్నారు నిపుణులు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి మన భయాలు మనకు ఉండనే ఉంటాయి. అయితే ఈ షుగర్ వ్యాధిని శనగల ద్వారా … Read more









