Cold In Children : చ‌లికాలంలో చిన్నారుల సంర‌క్ష‌ణ ఇలా.. జాగ్ర‌త్త‌లు పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి..

Cold In Children : సాధార‌ణంగా చాలా మంది శీతాకాలాన్ని ఇష్ట‌ప‌డ‌తారు. విసుగెత్తించిన వాతావ‌ర‌ణాల‌కు ఆట‌విడుపుగా శీతాకాలం ప్ర‌తి ఒక్క‌రిని అల‌రిస్తుంది. కానీ ఈ శీతాకాలంలో వ‌చ్చే చ‌లిగాలి శ‌రీరాన్ని వ‌ణికించ‌డ‌మే కాక చ‌ర్మం పై చ‌లిగాలి ప్ర‌భావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఈ చ‌లిగాలులు శిశువుల మీద చిన్న పిల్ల‌ల మీద వృద్ధుల మీద ఎక్కువ‌గా ప్ర‌భావాన్ని చూపిస్తాయి. ఇలాంటి స‌మ‌యంలో చిన్న పిల్ల‌ల‌ను జాగ్ర‌త్త‌గా సంర‌క్షించుకోవాలి. శీతాకాలంలో చ‌లిగాలి ప్ర‌భావానికి పిల్ల‌లు గురి కాకుండా ఎలా … Read more