గాజులు ధరించడం వల్ల స్త్రీలకు ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా..?

సాధారణంగా స్త్రీలు గాజులు ధరించడం అనేది పూర్వకాలం నుంచే వస్తోంది. గాజులను మహిళలు వారి యొక్క వైవాహిక జీవితంలో దైవంగా భావిస్తారు. పెళ్లి కాని వారు అయితే అందం, ఆకర్షణ కోసం దరిస్తే, మరి కొంతమంది మహిళలు మరోరకంగా భావిస్తారు ఆ నిజాలేంటో చూద్దాం.. హిందూ సాంప్రదాయం ప్రకారం బంగారు మరియు వెండి నగలు మహిళలు ధరిస్తే అవి శక్తినిస్తాయి. అలాగే గాజుల వల్ల కూడా ఎముకల దృఢత్వం అవ్వడమే కాకుండా వాటిలోని సూక్ష్మ పదార్థాల అనువులు…

Read More

మోక్షజ్ఞ జాతకంలో అది కలిసి రాదు అంటూ సంచలన కామెంట్స్ చేసిన వేణు స్వామి..!!

ఇప్పటికే నందమూరి కుటుంబంలో మూడవతరం హీరోలలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ స్టార్ హీరోలుగా ఎదిగారు. ఈ కోవలోనే నందమూరి బాలయ్య ముద్దుల కొడుకు మోక్షజ్ఞ కూడా ఇండస్ట్రీలోకి హీరోగా గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తారని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఎంట్రీ కోసం అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఆయన మొదటి సినిమా బాలకృష్ణ డైరెక్షన్లో ఉంటుందని, లేదంటే మరికొంతమంది బాలకృష్ణ కీలక పాత్రలో చేస్తున్నారని ప్రచారాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఆదిత్య 369 సినిమాకి సీక్వల్…

Read More

ఖుషి సినిమాలో నటించిన ముంతాజ్ ఇప్పుడెలా ఉందొ తెలుసా ? ఏమి చేస్తుందంటే ?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ను ఒక దేవుడిలా భావిస్తారు ఆయ‌న‌ అభిమానులు. అంతటి పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయి వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన క్రేజ్ మాత్రం రోజురోజుకు పెరిగింది తప్ప ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ఇదంతా పక్కకు పెడితే, ముంతాజ్, ఈ పేరు చెప్తే తప్పకుండా గుర్తుపట్టకపోవచ్చు…

Read More

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి గుండె పోటు ఎందుకు వ‌స్తుంది..?

మనం తినే ఆహారం గ్లూకోజ్ గా విడగొట్టబడుతుంది. ఇది రక్తంలో షుగర్ గా చెప్పబడుతుంది. శరీరానికి ఇదే ప్రధాన ఇంధనం. పొట్ట వెనుక పాంక్రియాస్ అనే ఒక పెద్ద గ్రంధి వుంటుంది. అది ఇన్సులిన్ తయారు చేస్తుంది.శరీరానికి అవసరమైన పరిమాణంలో ఈ గ్రంధి ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోతే, లేదా శరీర కండరాలు, లివర్ టిష్యూలు మొదలైనవి ఇన్సులిన్ సరిగా ఉపయోగించకపోతే, గ్లూకోజ్ రక్తంలోనే వుండిపోతుంది. శరీరం గ్లూకోజ్ కావాలని కోరుతూంటుంది. దీనినే డయాబెటీస్ అంటారు. దీని కారణంగడా…

Read More

కేవలం పండ్లు లేదా వెజిట‌బుల్ జ్యూస్‌ల‌ను తాగితే క‌లిగే లాభాలు ఇవే..!

డైటింగ్ చేసేవారు చాలామంది కొద్ది వారాలపాటు జ్యూస్ తీసుకుంటూ తమ అధిక బరువు తగ్గించుకుంటారు. పోషకాహార నిపుణుల మేరకు ప్రధాన పోషకాలు కల పండ్ల రసాలు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యమే. మరి సమర్ధవంతంగా బరువు తగ్గాలంటే సరైన రీతిలో పండ్లరసాలు ఎలా తాగాలో చూడండి. పండ్ల రసాల వలన ప్రయోజనాలు అనేకం. సాధారణంగా సెలిబ్రిటీలు, మోడల్స్, సైజ్ జీరో అవ్వాలనుకునేవారంతా పండ్లు, కూరల రసాలు ఆహారం బదులుగా 4 లేదా 5 వారాలపాటు తాగి బరువు తగ్గించేసుకుంటారు….

Read More

త‌ల‌నొప్పి త‌గ్గేందుకు ఈ 4 ఆహారాలను తీసుకోవ‌చ్చు.. కానీ..?

తలనొప్పి చాలామందికి సాధారణ ఆరోగ్య సమస్య. ఎవరికైనా, రోజులో ఎపుడైనా సరే ఇది వచ్చేస్తుంది. ఒత్తిడి, హేంగోవర్, నిద్ర సరిలేకుండుట, మైగ్రేన్ వంటి కారణాలుండవచ్చు. మరి దీనినుండి విముక్తి పొందాలంటే సాధారణంగా ప్రతివారూ 4 అలవాట్లు ఆచరిస్తారు. తలనొప్పి వచ్చిందంటే, కాఫీ తాగేస్తారు. కాని ఇది నరాల వ్యవస్ధను ఉద్రేకపరచే ఒక ఔషధం. తాగిన తర్వాత మూత్రం పోసేసినా సరే….దాని ప్రభావం 5 గంటలపైగా వుంటుంది. అందరూ రెండు కప్పులు తాగేస్తే తలనొప్పి పోతుందనుకుంటారు కాని, తాత్కాలికంగా…

Read More

పెట్రోల్‌, డీజిల్… రెండూ ఇంధ‌నాలే అయినా వాటిల్లో చాలా తేడాలుంటాయి. అవేమిటో తెలుసా..?

పెట్రోల్‌, డీజిల్‌… రెండూ ఇంధ‌నాలే. వీటిని పెట్రోల్ బంకుల్లో కొంటారు. వాహ‌నాల్లో అక్కడే ఇంధ‌నం నింపుతారు. ఈ రెండింటి రేట్లు కూడా వేర్వేరుగానే ఉంటాయి. అయితే పెట్రోల్‌తో న‌డితే వాహ‌నాలు కొన్ని ఉంటే డీజిల్‌తో న‌డిచే వాహ‌నాలు కొన్ని ఉంటాయి. ఇవి రెండు ఇంధ‌నాలే అయిన‌ప్పుడు రెండింటినీ ఎందులోనైనా వాడుకోవ‌చ్చ క‌దా..? కానీ అలా వాడ‌రు. దీనికి వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటో, అస‌లు పెట్రోల్, డీజిల్‌ల మ‌ధ్య ఏమేం తేడాలు ఉంటాయో, వాటిని ఎలా త‌యారు…

Read More

కన్నె స్వామి, గురు స్వాములకు తేడా తెలుసా..? మొత్తం 18 పేర్లు ఉన్నాయి..అవేంటంటే..?

కార్తిక మాసం మొదలు మార్గశిర పుష్య మాసం వరకూ కొందరు నల్లటి బట్టలేసుకుని ,కఠిన నియమాలను అనుసరిస్తూ స్వామి దీక్షలో ఉంటారు..శబరిలోని కొండల మధ్య కొలువున్న అయ్యప్పను దర్శించుకోవాలంటే భక్తులు తప్పనిసరిగా మాలాధారణ చేసుకోవాలి… అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు 41వ రోజుల పాటు నియమ నిష్టలు పాటించాలి. తర్వాత ఇరుముడి కట్టుకుని అయ్యప్ప స్వామి సన్నిధానం చేరి స్వామిదర్శనం చేసుకోవడంతో దీక్ష ముగుస్తుంది. స్వామి మాల వేసుకున్న వారిని ఒక్కొక్కరిని ఒక్కో పేరుతో సంభోదిస్తుంటారు..ఎక్కువగా కన్నెస్వామి,గురు…

Read More

డైటింగ్ చేసే వారు కామ‌న్‌గా చేసే మిస్టేక్స్ ఇవే… ఆ మిస్టేక్స్ ఏమిటో తెలుసుకోండి..!

నేటి త‌రుణంలో అధికంగా బ‌రువు ఉన్న వారు త‌మ శ‌రీర బ‌రువును త‌గ్గించుకునేందుకు త‌ప‌న ప‌డుతుంటే స‌రైన బ‌రువు ఉన్న‌వారు దాన్ని నియంత్రించుకోవ‌డం కోసం శ్ర‌మిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎక్స‌ర్‌సైజ్‌లు, యోగాలు చేయ‌డం, కొవ్వులు త‌క్కువ‌గా, ప్రోటీన్లు, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉన్న ఆహారం తీసుకోవ‌డంపై శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నారు. ఇంకొంద‌రైతే ఏకంగా తిండి మానేసి దానికి డైటింగ్ అని పేరు పెట్టి బ‌రువు త‌గ్గేందుకు క‌ష్టాలు ప‌డుతున్నారు. అయితే డైటింగ్ అంటే తిండి పూర్తిగా మానేయ‌డం కాదు, తిండిని…

Read More

స‌గ్గుబియ్యాన్ని ఇలా తీసుకోండి.. ఎంతో మేలు చేస్తుంది..

అధిక బరువు మనోవేదనకు గురి చేస్తోందా? బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే సగ్గుబియ్యం ఒక మంచి మార్గం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఒక్కసారి సగ్గుబియ్యం ట్రై చేసి చూడండి. ఇప్పుడు చాలా మంది వైద్య నిపుణులు శరీరం లోని అధిక బరువును సహజంగా తగ్గించుకోవడానికి సగ్గుబియ్యాన్ని డైట్ లో చేర్చుకోమని సలహా ఇస్తున్నారు. సగ్గుబియ్యాన్ని బరువు తగ్గడానికి ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. సగ్గు బియ్యంలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి….

Read More