ఇతర దేశాలలో కలిసినప్పుడు భారతీయులు పాకిస్తానీలను ఎలా చూస్తారు?

మేము సదరన్ కాలిఫోర్నియాలో అపార్ట్‌మెంట్లో అద్దెకి ఉన్నప్పుడు ఒక ఏడాది పాటు మా క్రింద వాటాలో ఒక పాకిస్తానీ కుటుంబం అద్దెకి ఉండేది. వాళ్ళని ఒక్క మాటలో వర్ణించవలసివస్తే కలుపుగోలుతనం అనాలి. ఆమె పేరు రెహనా, అతని పేరు అన్వర్. అతనికి డౌన్‌టౌన్‌లో గార్మెంట్ డిస్ట్రిక్ట్‌లో బట్టల షాపు ఉండేది. ఆమె అప్పుడు గర్భవతి, వాళ్ళతోపాటు అతని అన్న కొడుకు 10-12 ఏళ్ళ అబ్బాయి ఉండేవాడు. ఆమె ఉర్దూ (హిందీ) మాట్లాడేది, ఇంగ్లీష్ అంతబాగా వచ్చేది కాదు. … Read more

ముంగీసను పాము కరిస్తే విషం ఎందుకు ఎక్కదు?

శత్రువుకి శత్రువు మిత్రుడు కాబట్టి ముంగిస నాకు మిత్రుడే. ఆ విషయం దానికి తెలియదనుకోండి. ఎప్పుడూ చెప్పే అవకాశం దొరకలేదు. మిత్రుడు అన్నాక మిత్రుడి గురించి చెప్పకపోతే పాపం కాబట్టి – ఇవిగోండి వివరాలు – పాముకి ముంగిసకు మధ్య జరిగే పోరులో ఎక్కువ శాతం ముంగిసనే గెలుస్తుంది. అధికారికంగా దొరుకుతున్న గణాంకాలు తెలిపిన విషయం ఇది. పాముతో గొడవలో ముంగిస చాలా అలర్ట్ గా ఉంటుంది. కాటు పడకుండా వీలయినంతగా తప్పించుకుంటుంది. పాము విషం ఒక … Read more

జిందా తిలిస్మాత్‌ను ఎవ‌రు, ఎలా త‌యారు చేశారు.. దాని ఆవిష్క‌ర‌ణ ఎలా జ‌రిగిందో తెలుసా..?

జలుబు, దగ్గు నుండి పంటి నొప్పి, ఒంటి నొప్పుల దాక, వికారం, వాంతులు, కడుపు నొప్పి – ఇలా ప్రతి రోగానికి దీని దగ్గర నివారణ ఉంది. ఈ అద్భుతమైన ఔషధం ఎచ్1ఎన్1 వైరస్‌ను ఎదుర్కోవడంలో చూపించే సాఫల్యాన్ని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి కూడా ప్రశంసించారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఔషధాన్ని విల్లు-బాణంతో సాయుధమైన బలమైన ఆఫ్రికన్ పురుషుడి యొక్క లోగో ఉండే మెరిసే నారింజ ప్యాకింగ్ ద్వారా గుర్తించవచ్చు. ఇదంతా జిందా … Read more

ఆవు ఆక్సిజ‌న్‌ను మాత్ర‌మే పీల్చి ఆక్సిజ‌న్‌ను మాత్ర‌మే వ‌దులుతుందా.. ఇందులో నిజం ఎంత‌..?

ప్రపంచంలో ఆక్సిజన్‌ పీల్చి… ఆక్సిజన్‌ను మాత్రమే వదిలేసే జీవి ఈ భూమ్మీద ఆవు ఒక్కటేనని శాస్త్రవేత్తలు విశ్వసిస్తారంటూ గ‌తంలో అలహాబాద్‌ హైకోర్టు పేర్కొనడం చర్చనీయాంశం అయింది. గోవును అపహరించి చంపినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యూపీ వాసి జావేద్‌ అనే వ్యక్తి, బెయిల్‌ కోసం అర్జీ పెట్టుకోగా దాన్ని తిరస్కరిస్తూ జడ్జి శేఖర్‌ కుమార్‌ యాదవ్‌ ఉత్వర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా గోసంరక్షణ ఆవశ్యకతను చెబుతూ ఉచ్వాస, నిశ్వాసల పరంగా ఆవుకు ప్రత్యేకత ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారంటూ … Read more

పాము కుబుసం ఎందుకు విడుస్తుంది? ఆ స‌మ‌యంలో పాముల‌ను చూస్తే అవి ప‌గ‌బ‌డ‌తాయా..?

కుబుసం విడవటం కోసం పాము తన తలను గరుకు ప్రదేశంలో రుద్దుకుంటుందని ప్రొఫెసర్ మంజులత చెప్పారు. పొదలు, చిన్నచిన్న రంధ్రాలు, రాళ్ల మధ్య, ఇంటి గోడలకు ఉండే కన్నాల వద్ద పాము కుబుసాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. కుబుసాన్ని పట్టుకుంటే విషం అంటుకుంటుందనే వాదనలు వింటుంటాం. ఇంకొందరు కుబుసం విడిచే సమయంలో చూస్తే పాములు పగబడతాయంటారు. ఇందులో నిజమెంత? ప్రపంచంలో ఉన్న అన్ని రకాల పాములు కుబుసం విడుస్తాయా? ఎన్ని రోజులకు ఒకసారి పాము కుబుసం విడుస్తుంది? పాము … Read more

కరాచీ బేకరి అన్న పేరు ఆ బేకరీకి ఎలా వచ్చింది?

(పాత ఫోటో) మొజాంజాహి మార్కెట్లోని కరాచీ బేకరి. కరాచీ నగరం పేరు మీదనే కరాచీ బేకరి పేరు వచ్చింది. 1947లో భారత విభజన జరిగినప్పుడు కరాచీ ప్రాంతం నుండి హైదరాబాదుకు వచ్చిన సింధీ వలసదారుడు ఖాన్ చంద్ రామ్నాని ఈ బేకరిని స్థాపించాడు. 1953లో మొజాంజాహి మార్కెట్ లోని సీనా బేకరి పక్కన హైదరాబాదులోని మొదటి కరాచీ బేకరి ప్రారంభమయింది. రామ్నాని కరాచీ నుండి వలస వచ్చినందుకు ఆ పేరు మీదనే బేకరిని స్థాపించారు. 2019 పుల్వామా … Read more

మీరు జీవితంలో చూడని 11 రకాల పూలు..వాటి ఆకారాలు చూస్తే షాక్ అవుతారు.!

చికాకుగా, చింద‌ర వంద‌ర‌గా మ‌న‌స్సు ఉన్న‌ప్పుడు వాటిని చూస్తే ఎంతో ఆహ్లాదం క‌లుగుతుంది. మ‌న‌స్సుకు సాంత్వ‌న చేకూరుతుంది. అవేనండీ పువ్వులు. రంగు రంగుల్లో ఉండే వాటిని చూస్తే ఎంతో మాన‌సిక ప్ర‌శాంత‌త క‌లుగుతుంది. అంతే కాదు ప‌లు ర‌కాల పువ్వుల నుంచి వ‌చ్చే సువాస‌న‌ను చూస్తే మ‌నం మ‌రో లోకంలో విహ‌రించిన‌ట్టు కూడా అనిపిస్తుంది. అయితే ఈ భూ ప్ర‌పంచంపై ఉన్న దాదాపు ఏ పువ్వ‌యినా ఏదో ఒక ఆకారంలో ఉంటుంది. కానీ కొన్ని అరుదైన పుష్ప … Read more

రిలయన్స్ ఓనర్ ముకేశ్ అంబానీ కారు డ్రైవర్ నెల జీతం ఎంతో తెలుసా..? ఎన్ని కార్లు ఉన్నాయో తెలుస్తే షాక‌వుతారు..!

ముఖేష్‌ అంబానీ. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన వ్యక్తుల్లో ఈయన ఒకరు. ఈయన గురించి అందరికీ తెలుసు. పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ముంబైలోని ముఖేష్‌ అంబానీ ఇల్లే కొన్ని వందల కోట్ల రూపాయల విలువ చేస్తుంది. ఇక కొన్ని వేల కోట్ల రూపాయలను ఆర్జించి పెట్టే కంపెనీలు ఈయనకు ఉన్నాయి. వాటిల్లో జియో కూడా ఒకటి. అయితే మీకు తెలుసా..? ముఖేష్‌ అంబానీకి ఎన్ని కార్లు ఉన్నాయో ? 500 కార్లు. అవును, మీరు విన్నది నిజమే. అక్షరాలా … Read more

కుక్క‌లు త‌ర‌చూ ఎందుకు ఏడుస్తాయి..? దీని వ‌ల్ల ఇంట్లోని వారికి ఏదైనా కీడు జ‌రుగుతుందా..?

8 గంటల నిద్ర వాటికి అవసరం ఉండదు. తెల్లవారు ఝాము లోపలే వాటి నిద్ర పూర్తయిపోతుంది. లేచాక కాసేపు బుద్ధిగానే ఉంటాయి. కానీ ఆ తర్వాత ఏడవటం మొదలెడతాయి. నిజానికి అది ఏడుపు కాదు. భావ వ్యక్తీకరణ. కారణాలు ఇలా ఉంటాయి. విపరీతంగా బోర్ కొట్టడం. ఆకలి వేయడం లేదా అత్యవసరం. మానసికంగా ఒంటరితనం, యాంక్సైటీ (ఆందోళన) ఎక్సయిట్మెంట్ (ఉత్సాహం). ఇంట్లో అందరూ పడుకుని ఉండి, మన నిద్ర మాత్రం పూర్తయి లేచినపుడు – బోర్ కొట్టడం … Read more

అస‌లు అలెగ్జాండ‌ర్ ఎలా చ‌నిపోయాడు..? ఆయ‌న మ‌ర‌ణం ఇప్ప‌టికీ మిస్ట‌రీనే..?

అలెగ్జాండర్ ది గ్రేట్ (Alexander the Great) మరణం చరిత్రలో ఒక పెద్ద మిస్టరీగా ఉంది. అతను క్రీ.పూ. 323లో, జూన్ 10 లేదా 11న, బాబిలోన్ (ప్రస్తుతం ఇరాక్‌లోని బాగ్దాద్ సమీపంలో) మరణించాడు. ఆయన మరణానికి కారణాలపై చరిత్రకారులు మరియు నిపుణులు ఇప్పటికీ వివిధ ఊహాగానాలు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అలెగ్జాండర్ మరణానికి ప్రధాన ఊహాగానాలు. జ్వరాల కారణం (తర్వాతి ఆసక్తి ప్రకారం): -అతను తీవ్రమైన జ్వరం, కడుపునొప్పి వంటి లక్షణాలతో అస్వస్థతకు … Read more