ప్ర‌పంచంలో అత్యంత శ‌క్తి వంత‌మైన భాష‌లు ఇవే…9 వ స్థానంలో హిందీ.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్నభాష‌ల మీద స‌ర్వే జ‌రిగింది. దీనిలో ప్ర‌జ‌లు అత్య‌ధికంగా ఏ భాషలు మాట్లాడుతున్నారు. ఆర్థిక‌, సాంస్క‌తిక‌, సామాజిక, స్థానికత ఆధారంగా ప్ర‌పంచంలో ఎక్కువ ఏ భాష వాడుతున్నారు అనే అంశాల మీద స‌ర్వే నిర్వ‌హించారు. ఇంగ్లీష్ అత్యంత శక్తివంతమైన భాషల లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ కైవసం చేసుకోగా, చైనీస్ ( మాండరిన్) సెకెండ్ ప్లేస్ ను ఆక్రమించుకుంది. ఇక టాప్ టెన్ లో భార‌తదేశ రాష్ట్ర భాష హిందికి స్థానం ల‌భించింది. ఇండియాలో … Read more

చాలా బస్సుల‌లో ఎయిర్ సస్పెన్షన్ అని రాసి ఉంటుంది దాని అర్థం తెలియజేయగలరా?

అది బస్, లారీ, కారు, బైకు ఏది అయినా గుంత‌లో బండి గుంత‌లలో పోనిచ్చినపుడు మనకు నడుం నొప్పి రాకూడదు అంటే బండికి సస్పెన్షన్ ఉండాలి. బైకు అయితే ముందర, వెనక షాక్‌ అబ్జార్బర్స్ అంటే స్ప్రింగులు ఉంటాయి. గుంత‌లో పడినపుడు అవి కంప్రెస్ అయ్యి గుంత‌ బయటకు రాగానే మామూలు స్థితికి వస్తాయి. చాలా సైకిళ్లకు ఇవి ఉండవు కాబట్టి గుంటలలో పోనిచ్చినపుడు సైకిలుకు, బైకుకు తేడా మనం సులభంగా గమనించవచ్చు. అలాగే కార్లకు, బస్సులకు … Read more

మీరు సందర్శించిన ప్రదేశాల్లో అత్యంత ప్రమాదకరమైనవి ఏవి?

కొన్ని ప్రదేశాల్లో కొన్ని పనులు చెయ్యటం ఎంత ప్రమాదకరమో నా అనుభవం చెప్తాను. సౌత్ ఆఫ్రికా లో నాకు ఒక వ్యాపార భాగస్వామి వున్నాడు (అతను అక్కడ నల్ల జాతికి చెందిన వ్యక్తి) అతని కుటుంబం మొత్తం వేరే స్టేట్ లో (దాని పేరు లింపోపో ) వుంటారు తాను మాత్రం మేము వుండే స్టేట్ (గౌటెంగ్) లో ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్న (వాళ్ళ నాన్న గారు ఒక మీడియం సైజు పొలిటిషన్ వాళ్ళ ఏరియా … Read more

ఇండియాలోనే అత్యంత రిస్క్ తో కూడుకున్న ఈ 5ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఎంతమందికి తెలుసు?

రా ఏజెంట్ : సీక్రెట్‌ ఏజెంట్‌ లేదా అండర్‌ కవర్‌ పోలీస్‌ జీవితం చాలా రిస్క్‌ అయిన జాబ్. ఈ ఉద్యోగంలో ఎంత రిస్క్‌ ఉంటుందో మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. జాతీయ భద్రత పేరుతో మీ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుంది. DRDO పరిశోధకులు : DRDOలో ఉద్యోగం కూడా ప్రమాదంతో కూడుకున్నదే. ఎక్కవ టైం పని చేయాల్సి ఉంటుంది. శారీరకంగా.. ఎలాంటి ప్రమాదం లేకపోయినా.. చాలా రిస్క్‌ తో పనిచేయాల్సి ఉంటుంది. ఇస్రో … Read more

ఆర్టీసీ నెంబర్ ప్లేట్‌పై Z అక్షరం ఎందుకు ఉంటుందో తెలుసా?

తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఆర్టీసీ సేవలు చాలా బాగా నడుస్తున్నాయి. రెండు రాష్ట్రాల ప్రజలకు అందు బాటు ధరలలో ఈ సేవలను నడిపిస్తున్నాయి రెండు ప్రభుత్వాలు. ఇదంతా పక్కకు పెడితే, హైదరాబాద్ ను ఒకప్పుడు నిజామ్స్ పరిపాలించారని మనకు తెలిసిన విషయమే. 1932 సమయంలో మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ హైదరాబాదుకు నిజంగా ఉండేవాళ్లు. ఆయన తల్లి పేరు జహారా బేగం. ఆయన హయాంలోనే ఆర్టీసీ బస్సు రవాణా ప్రారంభించారు. ప్రారంభంలో ఆర్టీసీ బస్సులు సంఖ్య … Read more

మ‌నిషి చ‌నిపోయాక అత‌ని శ‌రీరం నుంచి అరుపులు, శ‌బ్దాలు వినిపిస్తాయ‌ట‌… ఎందుకో తెలుసా..?

మ‌నిషి చనిపోయాక అత‌ని శ‌రీరానికి ఏం జ‌రుగుతుంది..? ఏం జ‌రుగుతుంది… అత‌ని వ‌ర్గ ఆచారాలు, సాంప్ర‌దాయాల ప్ర‌కారం అత‌ని కుటుంబ స‌భ్యులో, బంధువులో అంత్య క్రియ‌లు చేస్తారు. అస్స‌లు ఎవ‌రూ లేకుంటే అనాథ శవంలా వారి మృత‌దేహాల‌ను ద‌హ‌నం చేస్తారు. అయితే మేం చెబుతోంది ద‌హ‌నం గురించి కాదు. మ‌నిషి చ‌నిపోయాక‌, అంత్య‌క్రియ‌లు చేసే చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు అత‌ని దేహానికి ఏం జ‌రుగుతుంద‌నే దాని గురించే మేం మాట్లాడేది. సాధార‌ణంగా అయితే చనిపోయిన మ‌నిషి దేహంలో … Read more

సముద్రంపై ఒక నౌక నడుస్తున్నప్పుడు దానిలో విద్యుత్తు అవసరాలకు విద్యుత్తు ఎక్కడ నుంచి వస్తుంది?

వారాల నుండి నెలల తరబడి సముద్రంలో ప్రయాణించే నౌక లో విద్యుత్ చాలా కీలకమైనది. నౌక యొక్క విద్యుత్ అవసరాలకి అనుగుణంగా, విద్యుత్ ఉత్పాదక వ్యవస్థ నౌకలోనే ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఎక్కువ శాతం నౌకలలో శిలాజ ఇంధనాలని మండించడం ద్వారానే విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది. అన్ని భారీ నౌకలలోనూ ప్రాథమికంగా, జనరేటర్, ప్రైమ్ మూవర్ ఉంటాయి. ప్రైమ్ మూవర్ అంటే ఇంధనాన్ని మండించి, తద్వారా యాంత్రిక శక్తిని సృష్టించే యంత్రం. ఉదాహరణకి డీజిల్ ఇంజిన్ ఒక … Read more

ఓ హాస్పిట‌ల్ లో జ‌రిగిన సంఘ‌ట‌న‌.! జీవిత స‌త్యాన్ని భోదించింది.!!

నిజ‌మే మ‌రి. మ‌నం బ‌తికున్నంత కాలం డ‌బ్బు మ‌న‌తోపాటు ఉంటుంది. కానీ చ‌నిపోయాక అది మ‌న‌తో రాదుగా. అలాగే డ‌బ్బు అనేది జీవితంలో అవ‌స‌ర‌మే. సౌకర్య‌వంతంగా జీవించేందుకు అది కావాల్సిందే. కానీ దాంతో ఏదైనా కొన‌వ‌చ్చు, ఏమైనా చేయ‌వ‌చ్చు అనుకుంటేనే అది పొర‌పాటు అవుతుంది. డ‌బ్బు అన్ని సంద‌ర్భాల్లోనూ మ‌న‌కు అవ‌స‌రం రాదు. చైనాలో జ‌రిగిన ఓ య‌దార్థ సంఘ‌ట‌న స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతుంది. ప్ర‌స్తుతం ఈ వార్త నెట్‌లో వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ అస‌లు … Read more

పోలీస్‌ లేదా ఆర్మీ ట్రైనింగ్ లో జుట్టును చిన్నగా ఎందుకు కత్తిరిస్తారో తెలుసా..?

పోలీస్‌ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన తర్వాత వారికి కొన్ని నెలల పాటు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఆ తర్వాతే వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్ ఇస్తారనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ట్రైనింగ్ లో భాగంగా జాయిన్ అవ్వగానే జుట్టును చాలా చిన్నగా కత్తిరిస్తారు.. మరి ఇలా ఎందుకు కత్తిరిస్తారు? దాని వెనుక ఉన్న అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే ట్రైనింగ్ సమయంలో అనేక కఠిన టాస్కులు ఇస్తారు. నేలపై పాకడం, తాళ్లు పట్టుకొని ఎక్కడం, … Read more

కాలికి వేసుకున్న షూ ను చూసి…వయస్సు చెప్పేయొచ్చు! ఎలాగో తెలుసా?

మీ వ‌య‌స్సెంత‌..? ఫ‌ర్లేదు, మొహ‌మాట ప‌డ‌కండి. ఇదేం ఇంట‌ర్వ్యూ కాదు. మీ వ‌య‌స్సెంతో నిర్భ‌యంగా చెప్పేయ‌వ‌చ్చు. ఏంటి… చెప్ప‌రా..? అయితే చెప్ప‌కండి, మీ వ‌య‌స్సు ఎంతో మీరు చెప్ప‌కుండానే మేం చెబుతాం. అది ఎలా అంటారా..? కేవ‌లం మీ షూ సైజ్ చెప్తే చాలు. దాంతో మీ వ‌య‌స్సెంతో ఇట్టే చెప్పేయ‌వ‌చ్చు. అది ఎలా అంటారా..? అయితే ఆ ట్రిక్‌ను మీరే తెలుసుకోండి..! ముందుగా మీ షూ సైజ్‌ను మ‌న‌స్సులో అనుకోండి. దాన్ని 5 అంకెతో గుణించండి. … Read more