కాలికి వేసుకున్న షూ ను చూసి…వయస్సు చెప్పేయొచ్చు! ఎలాగో తెలుసా?
మీ వయస్సెంత..? ఫర్లేదు, మొహమాట పడకండి. ఇదేం ఇంటర్వ్యూ కాదు. మీ వయస్సెంతో నిర్భయంగా చెప్పేయవచ్చు. ఏంటి… చెప్పరా..? అయితే చెప్పకండి, మీ వయస్సు ఎంతో మీరు చెప్పకుండానే మేం చెబుతాం. అది ఎలా అంటారా..? కేవలం మీ షూ సైజ్ చెప్తే చాలు. దాంతో మీ వయస్సెంతో ఇట్టే చెప్పేయవచ్చు. అది ఎలా అంటారా..? అయితే ఆ ట్రిక్‌ను మీరే తెలుసుకోండి..! ముందుగా మీ షూ సైజ్‌ను మనస్సులో అనుకోండి. దాన్ని 5 అంకెతో గుణించండి. … Read more









