రైలులో చివ‌రి పెట్టె వెనుక ఆంగ్ల అక్ష‌రం X ఎందుకు రాసి ఉంటుందో తెలుసా..?

మీరెప్పుడైనా రైలు ఎక్కారా? అదేం ప్ర‌శ్న‌, రైలు ఎక్క‌ని వారు ఎవ‌రైనా ఉంటారా? అని అడ‌గ‌బోతున్నారా? అయితే అస‌లు మ్యాట‌ర్ మాత్రం అది కాదు లెండి. ఎందుకంటే ఆ ప్ర‌శ్న‌కు ఇంకా కొన‌సాగింపు ఉంది. అదేమిటంటే… రైలు ఎక్క‌డానికి స్టేష‌న్‌కు వెళ్లిన‌ప్పుడు రైలు బోగీల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించారా. ప్ర‌ధానంగా రైలు చివ‌రి పెట్టె వెనుక భాగాన్ని ప‌రిశీలించారా? ప‌రిశీలించాం, చూశాం, అయితే ఏమిటి అంటారా? ఆ, అయితే అక్క‌డే ఆగండి. రైలు చివ‌రి పెట్టె వెనుక భాగంలో … Read more

కుక్కలు కారు టైర్లు, పోల్స్‌పై మాత్రమే ఎందుకు మూత్ర విసర్జన చేస్తాయి?

కుక్కలు.. పెంపుడు జంతువులు. విశ్వాసంలో దీనికి మించిన జంతువులు ఎక్కడ ఉండవు. కాబట్టి అందరూ కుక్కలు పెంచుకోడానికి ఇస్టపడతారు. ఇది ఇలా ఉండగా ఈ కుక్కలు మూత్ర విసర్జన చేసే పద్ధతే కాస్త వింతగా…విడ్డూరంగా అనిపిస్తుంది. ఎక్కడ కార్ల టైర్లు… స్తంభాలు కనిపించిన… పరుగు పరుగున వెళ్లి ఒక కాలు పైకి ఎత్తి దానిపైనే మూత్రవిసర్జన చేస్తుంటాయి. దాని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… కుక్కల ప్రవర్తన నిపుణులు అధ్యయనం ప్రకారం…కుక్కలు స్తంభం, … Read more

పాము పగపడుతుందా ? కొట్టిన పామును చంపకుండా వదిలేస్తే..అది మనను వెంటాడుతుందా ?

పామును చంపే సమయంలో దాని మీద దెబ్బ పడ్డ తర్వాత.అది తప్పించుకుపోతే.అది మిమ్మల్ని పగబడుతుందా? మీరు కొట్టే సమయంలో ఆ పాము తన మెమొరీలో మీ ఫోటోను సేవ్ చేసుకొని.. తర్వాత ప్రతీకారం తీర్చుకుంటుందా? అంటే.అవుననే అంటారు మన పెద్దలు. పాము పగ అని ఓ జాతీయాన్నే వాడుతుంటారు. అయితే సైన్స్ ప్రకారం పాము పగపడుతుందా? ఎన్ని రోజులైనా పాము తన ప్రతీకారాన్ని తీర్చుకుంటుందా? అనే విషయాన్ని కాస్త కాన్సంట్రేషన్ ను పెట్టి పరిశీలిస్తే….ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయ్. … Read more

వ్యోమగాములు అంత‌రిక్షంలో ఏం తింటారు..? వారి డైట్ ఏమిటి..?

1965లో నాసా చేసిన జెమిని 3 మిషన్‌లోని మెనూ: డీహైడ్రేటెడ్ రోస్ట్ బీఫ్, బేకన్ మరియు గుడ్డు స్నాక్స్, టోస్ట్ చేసిన బ్రెడ్ క్యూబ్స్ మరియు నారింజ రసం. నేడు, మెనూలు వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా ఉంటాయి మరియు గౌర్మెట్ చెఫ్‌లు తరచుగా వైవిధ్యమైన సృష్టిల వెనుక ఉన్నారు. అంతరిక్ష కేంద్రంలో చాలా నెలలు ఉండే సమయంలో, మంచి ఆహారం సానుకూల మానసిక స్థితికి గణనీయంగా దోహదపడుతుంది. తినడానికి ముందు తిండిని పౌచ్‌లలో వేడి చేస్తారు. వాటితో … Read more

తండ్రితో బ్యాంకులో లైన్ లో నించోడానికి కోపమొచ్చి..కొడుకు ఏమన్నాడో తెలుసా.? తండ్రి ఆన్సర్ హైలైట్.!

కొంచెం డబ్బు పంపటం కోసం ఒక కుర్రాడు, వాళ్ళ నాన్నతో ఒక గంట పాటు బ్యాంకులో వేచి ఉన్నాడు. తను విసిగిపోయి ఆగలేక తన తండ్రిని ఇలా అడిగాడు…. నాన్నగారూ, మీరు internet bankingను ఎందుకని activate చేసుకోరు? ఎందుకు చేయించుకోవాలి అంటూ తండ్రి కుమారుడిని తిరిగి ప్రశ్నించాడు. ఇలా ఇక్కడ గంట సేపు మనీ transfer కోసం ఎదురు చూడనక్కర్లేదు, ఇంకా సామాన్లు కూడా onlineలోనే ఇంటికే తెప్పించుకోవచ్చు. internet banking ప్రపంచంలోకి తండ్రిని తీసుకురావాలని … Read more

క్రెమ్లిన్ అంటే ఏమిటి?

క్రెమ్లిన్ అనేది మాస్కో నగరపు కోట . మాస్కోవా నది పక్కన పదిహేను భవంతులు , ఇరవయి బురుజులు , మైలున్నర పొడవు కోట గోడలు(అది కూడా 21 అడుగుల మందం) ఉన్న ఒక పెద్ద భవన సముదాయం. చర్చిలు , భవంతులు కలగలుపుగా ఉన్న ఈ కోట ప్రాసాదం ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులకు పెద్ద ఆకర్షణ. చరిత్రలో, క్రెమ్లిన్ అధికార పీఠం హోదా, చాలా ఏళ్ళ నుంచి అనుభవిస్తూనే ఉంది. ప్రధాన మైన నిర్మాణాలన్నీ, పదిహేనవ … Read more

లిఫ్ట్ లో అద్దాలని ఎందుకు ఉంచుతారో తెలుసా ? మీరు అనుకున్న కారణం మాత్రం కాదు ..!

ఎలివేటర్లు ప్రస్తుత సమాజంలో మానవుడు ఎక్కువగా ఉపయోగించే పరికరాలలో ఒకటి అని చెప్పవచ్చు. ఇవి మన ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. అలాగే టైం కూడా సేవ్ చేస్తాయి. అయితే బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లలో కానీ వివిధ కార్యాలయాల్లో కానీ ఎలివేటర్లు అనేవి చాలా ముఖ్యం గా మారాయి. ఇవి దాదాపు 15 అంతస్తుల నుంచి 20అంతస్తుల వరకు మన ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. కానీ ఇలాంటి ఎలివేటర్ లలో అద్దాలు కూడా ఉంటాయి.మరి ఆ అద్దాలు ఎందుకు … Read more

హోటల్ రూమ్స్ లో తెలుపు రంగు బెడ్ షీట్స్ నే ఎందుకు వాడతారో తెలుసా ?

మనం పెద్దగా గమనించని విషయాల్లో ఒకటి హోటల్ లో తెల్లటి బెడ్ షీట్ లే ఎందుకు ఉంటాయని… దాని వెనుక ఉన్న బలమైన కారణం ఏంటీ అనేది పెద్దగా ఎవరూ తెలుసుకునే ప్రయత్నం చేయరు. అసలు ఏంటీ దాని వెనుక ఉన్న కారణం…? కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం ఇదే విధంగా ఉంటుంది. హోటళ్ళు తమ పరిశుభ్రత ప్రమాణాలను నిరూపించుకోవడానికి తెల్లటి బెడ్ షీట్‌లను ఎక్కువగా వాడతారు. దానికి తోడు తెలుపు రంగు కంటికి … Read more

మీరు పుట్టిన నెల‌ను బ‌ట్టి మీకు ఎలాంటి వ్యాధులు వ‌స్తాయో తెలుసా..?

మ‌న‌కు అనారోగ్యాలు చెప్పి రావు. చెప్ప‌కుండానే వ‌స్తాయి. అయితే అందుకు కార‌ణాలు అనేకం ఉంటాయి. కొన్ని మ‌నం చేజేతులారా చేసుకుంటే వ‌స్తాయి. కొన్ని వంశ పారంప‌ర్యంగా జీన్స్‌ను బ‌ట్టి వ‌స్తాయి. కొన్ని ప్ర‌మాదాల కార‌ణంగా వ‌స్తాయి. అయితే సంవ‌త్స‌రంలో ఉండే 12 నెల‌ల్లో ఎవ‌రైనా పుట్టిన నెల‌ను బ‌ట్టి వారికి ఎలాంటి వ్యాధులు వ‌స్తాయో సైంటిస్టులు చెప్పేశారు. అవును, మీరు విన్న‌ది నిజమే. జ‌న‌వ‌రి నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు ఏ నెల‌లో పుట్టిన వారు ఎలాంటి అనారోగ్యాల … Read more

ప్రపంచంలో మిస్టరీగా మిగిలిన అయిదు ప్రదేశాల వెనుకున్న లాజిక్స్ ఇవేనట!

ఎక్కడ శాస్త్రం ఆగుతుందో అక్కడ తత్త్వం మొదలవుతుంది, ఎక్కడు తత్త్వం ముగుస్తుందో అక్కడ శాస్త్రం మొదలవుతుందని ఓ మంచి ఇంగ్లీష్ నానుడి ఉంది. ఇదిగో ఈ ప్రదేశాలు కూడా అలాంటివే ప్రపంచంలోని ఈ అయిదు ప్రదేశాల హిస్టరీ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది.! దీని వెనుకున్న లాజిక్ ను ఇప్పటికీ సైన్స్ క్యాచ్ చేయలేకపోయింది. అలాంటి మ్యాజికల్ వండర్స్ గురించి తెలుసుకుందాం. 1.బెర్ముడా ట్రయాంగిల్ : బెర్ముడా ట్రయాంగిల్.వాయువ్య అట్లాంటిక్ మహాసముద్రప్రాంతంలో గల ఈ ప్రదేశాన్ని డెవిల్స్ ట్రయాంగిల్ … Read more